Home » నిన్నెవరింకా ప్రేమిస్తారు సాంగ్ లిరిక్స్ M.S.Dhoni – The Untold Story

నిన్నెవరింకా ప్రేమిస్తారు సాంగ్ లిరిక్స్ M.S.Dhoni – The Untold Story

by Lakshmi Guradasi
2.4K views
Ninnevarinka Premistharu song lyrics M.S.Dhoni

గురుతోస్తావు నువ్వు ఇప్పుడు
గుస గుస ఊపిరి తీస్తుంటే
నీ ఎద వేదనే ప్రతిరోజు
నే సరదాగా నడుస్తుంటే
తూఫాను గాలై వెళుతుంటే
నే ధూళి కణమై వేస్తుంటే
నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంగా నాకంటే

నా చూపే ఇలా సాగుతూ
నీ చెంత అగిందిలే
చెప్పేందుకే ముందిక
చెప్పేసాక శున్యమే
నా చూపులేనాడు
నీకోసమే చూడు
కంటి కబులులెనే చేరెను
నే చదివాను మౌనంగా
నీ కనుల్లో భావాలు
నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంగా నాకంటే

నాతో నువ్వే ఉండగా
స్వపనల్లాన్నీ తడబడే
చేజారేనే క్షణములే
ఆ గాలిలో తెలీనే
నా నవ్వు నీ వల్లే
నా జేబు నీ వల్లే
కంటి కబులులెనే చేరెనే

ఎప్పుడయినా నిను చూడందే
పిచ్చే పట్టే తిరిగేను

నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంగా నాకంటే

_________________________

సాంగ్ : నిన్నెవరింకా ప్రేమిస్తారు (Ninnevarinka Premisthaaru)
ఆల్బమ్/చిత్రం: M.S.ధోని – ది అన్‌టోల్డ్ స్టోరీ (M.S.Dhoni – The Untold Story)
నటీనటులు : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput), దిశా పటాని (Disha Patani), కియారా అద్వానీ (Kiara Advani), అనుపమ్ ఖేర్ (Anupam Kher), భూమికా చావ్లా (Bhoomika Chawla),
గాయకుడు: పాలక్ ముచ్చల్ (Palak Muchhal)
సంగీత దర్శకుడు: అమల్ మల్లిక్ (Amaal Mallik)
లిరిసిస్ట్: చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.