యువర్ సూపర్ హాట్ మామ
యువర్ సూపర్ హాట్ మామ
ఆడి ఆడి హైడ్ అండ్ సీక్
అలసిపోయే ఐస్
స్వెటర్ వేసిన బటర్‌ఫ్లై నీ
నడుము జీరో సైజ్
నాలుగు రోజులు నువ్వే లేక
పిచ్చ్ అయిపోయార్ బాయ్స్
యమ్మ యమ్మ యమ్మ యమ్మ
మేకింగ్ సో మచ్ నాయిస్
హే జిగ్గీ జిగ్గీ జిగ్గీలంటూ మెరిసే సిండ్రెల్లా
ఎగ్గి ఎగ్గి ఎగ్గిరోచ్చి ముద్దే ఇవ్వాలా
పడుచు పిల్లే గడుసు పిల్లే
ఛాగ్లీ ఛాగ్లీ క్యూట్ మామ
కూర్చుంటే బలే నిలుచుంటే బలే
యువర్ సూపర్ హాట్ మామ
యువర్ సూపర్ హాట్ మామ
మొదలెట్టు సవారీ రామంది ఫెరారీ
స్పీడ్ ఇంకా చూపించెయ్
రౌండ్ ఏస్కో నే రెడీ
హే రంగుల హోలీ పిస్టలులో నా గోలి
కోరింది నీ జోడి బాగుంది గారడీ
ఈ అగ్గి పుల్లెట్టి నీ చెంప గిరి
భేషుగ్గా అంటిస్తా చుట్ట బీడీ
నీ కళ్ళే చాలావులే నా అందం 3D
ఐమాక్స్ లో క్లైమాక్స్ అల్లే చూస్తావ డైలీ
క్యూట్ గా నువ్ పెట్టమకే
కుర్రాలంతా స్పాట్ మామ
కూర్చుంటే బలే నిలుచుంటే బలే
యువర్ సూపర్ హాట్ మామ
గో గో గోరే అన్న ఎవరు వెళ్లాట్ల
పెళ్ళాం పిల్లలు ఇల్లు వాకిళ్లు వదిలేస్తే ఎలా
ఆడి ఆడి హైడ్ అండ్ సీక్
అలసిపోయే ఐస్
స్వెటర్ వేసిన బటర్‌ఫ్లై నీ
నడుము జీరో సైజ్
నాలుగు రోజులు నువ్వే లేక
పిచ్చ్ అయిపోయార్ బాయ్స్
యమ్మ యమ్మ యమ్మ యమ్మ
మేకింగ్ సో మచ్ నాయిస్
హే జిగ్గీ జిగ్గీ జిగ్గీలంటూ మెరిసే సిండ్రెల్లా
ఎగ్గి ఎగ్గి ఎగ్గిరోచ్చి ముద్దే ఇవ్వాలా
పడుచు పిల్లే గడుసు పిల్లే
ఛాగ్లీ ఛాగ్లీ క్యూట్ మామ
కూర్చుంటే బలే నిలుచుంటే బలే
యువర్ సూపర్ హాట్ మామ
యువర్ సూపర్ హాట్ మామ
యువర్ సూపర్ హాట్ మామ
__________________________
సాంగ్: హాట్ మామ (Hot’tu Mamma )
చిత్రం: మాక్స్ (Max)
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్ (B. Ajaneesh Loknath)
గానం: అనిరుద్ధ శాస్త్రి (Aniruddha Sastry) & ఐశ్వర్య రంగరాజన్ (Aishwarya Rangarajan)
లిరిక్స్ : రాంబాబు గోసాల (Rambabu Gosala)
దర్శకుడు: విజయ్ కార్తికేయ (Vijay Kartikeyaa)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.