ఎంత చెప్పిన బుర్రకెక్కద
బుద్ది లేదుగా అంటారు
ఎందుకు ఆ డ్రామా
వద్దురా ఓ మామ
పక్క వాళ్ళని చూసి నేర్చుకో
పైకి వస్తావు అంటారు
పెద్దోళ్ల హుంగామ మాములేగా మామ
ఎవ్వరు ఏమంటున్న నచ్చినదేదో చేసేద్దాం
ఫ్యూచర్ ఏమౌతుందని టెన్షన్ పడితే ఏం లాభం
ఎవ్వరు ఏమంటున్న నచ్చినదేదో చేసేద్దాం
ఫ్యూచర్ ఏమౌతుందని టెన్షన్ పడితే ఏం లాభం
పార్టీ పార్టీ పార్టీ పార్టీ రా
లైఫె పార్టీ రా
చంటి బంటి ఎసెయ్ ఓ నైంటీ
పార్టీ షురూ రా
పార్టీ పార్టీ పార్టీ పార్టీ రా
లైఫె పార్టీ రా
ట్వంటీ లోన సిక్సటీ ఫైవ్ లాగా
ఆలోచించకు రా
ఇంటర్ అయిపోతే పార్టీ
డిగ్రీ లో ఎంటర్ అయిపోతే పార్టీ
బికామ్ లో సీట్ వస్తే పార్టీ
దాంట్లో ఫిజిక్స్ ఉంటేనే పార్టీ
పూలమ్మి పాలమ్మి కాలేజీ కట్టేసి
ఎం ఎల్ ఏ అయిపోతే పార్టీ
కాలేజికి పోతే అరె గంటకు లెక్చరు బాసు
సైన్స్ మాథ్స్ అంటూ తెగ పీకేస్తూ ఉంటారు క్లాసు
ఫస్ట్ ర్యాంకుఅని స్టేట్ టాపర్ అని ఎక్సపెక్టషన్సు
ఒక మార్కు గాని తక్కువచ్చిందంటే అంతే సంగతులు
అయ్యయ్యో ఏంటి ఈ గోలా
బుర్ర హీటెక్కి పోతుంది మల్లా
అందుకే చేసాయ్ ఇయ్యాల
నీకు నచ్చింది ఖుల్లామ్ ఖుల్లామ్
పార్టీ పార్టీ పార్టీ పార్టీ రా
లైఫె పార్టీ రా
చంటి బంటి ఎసెయ్ ఓ నైంటీ
పార్టీ షురూ రా
పార్టీ పార్టీ పార్టీ పార్టీ రా
లైఫె పార్టీ రా
ట్వంటీ లోన సిక్సటీ ఫైవ్ లాగా
ఆలోచించకు రా
పోరి వర్క్ అవుట్ అయితే పార్టీ
వచ్చి బ్రేక్ అప్ అయితే పార్టీ
దాని ఫ్రెండ్ మింగిల్ అయితే పార్టీ
అది ఇంకోడితో మింగేస్తే పార్టీ యో
ఎగ్జామ్స్ వస్తే చాలు మొదలైపోది రేసు
తిండి నిద్ర ఇంకా అసలుండదు మెంటల్ పీసు
ఫ్రెండ్స్ తోటి కూడా బయటకి కెల్లకుండా ఏవేవోరూల్సు
బుక్స్ తప్ప నీకు ఫేస్బుక్కు కూడా ఉండదు రా చాన్సు
చదువంటే ఓ పెద్ద జైల
పట్టి బంధిస్తే బతికేది ఎలా
ఆడేస్తూ పడేస్తూ ఇలా
నేర్చుకోవచ్చులే చాలా చాలా
పార్టీ పార్టీ పార్టీ పార్టీ రా
లైఫె పార్టీ రా
చంటి బంటి ఎసెయ్ ఓ నైంటీ
పార్టీ షురూ రా
పార్టీ పార్టీ పార్టీ పార్టీ రా
లైఫె పార్టీ రా
ట్వంటీ లోన సిక్సటీ ఫైవ్ లాగా
ఆలోచించకు రా
_______________________
పాట పేరు : పార్టీ సాంగ్ (Party Song)
సినిమా పేరు : LYF (Love Your Father)
నటి నటులు : శ్రీ హర్ష (Sri Harsha), కాశికా కపూర్ (Kashika Kapoor)
గాయకుల పేరు: ధనుజయ సీపాన (Dhanujaya Seepana)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
గీత రచయిత: రెహమాన్ (Rehman)
రచన మరియు దర్శకత్వం: పవన్ కేతరాజు (Pavan Ketharaju )
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.