వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే
రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే
సే జిగ్గీ జిగ్గీ విగ్గీ విగ్గీ సింగ్ అవే
ఉయ్ లక్ పాకో జంపింగ్ ఇన్ ద క్లౌడ్స్ టుడే
వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే
రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే
చిన్ని చిన్ని నేనేలే నీకన్ని
నిను మరిపిస్తానే మాయేదో పన్ని
కన్నీ కన్నీ నీ వేషాలింకెన్ని
అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని
ఓ ఏ ఓయే ఓ ఏ ఓయే
రా రంమంది రంగుల హాయే
పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే
పడిపోకుండా పట్టుకునే ఈ చెయ్యాయ్ నీ ముందంటనే
నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా ఎవరే నీకన్నా
నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్న
లల లల లా లల లల
వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే
రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే
సే జిగ్గీ జిగ్గీ విగ్గీ విగ్గీ సింగ్ అవే
ఉయ్ లక్ పాకో జంపింగ్ ఇన్ ద క్లౌడ్స్ టుడే
వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే
రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే
తెల్లారే దాగుడుమూత
సాయంత్రం కళ్ళకు గంత
నువ్ ఆడిస్తా ఉన్న నేనాపేయమన్నాన
ఏ రోజు ఏ అలకైనా తీరుస్తా చిటికెల్లోన
ఓ ఏ ఓయే ఓ ఏ ఓయే
వేచున్నదే వెన్నెల లోయే
నువ్వు తే అంటే నీ ముందు తార తీరాలే
అమావాసైనా నీతో ఉంటె దీపావళి గా మరాలే
నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా ఎవరే నీకన్నా
నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్న
లల లల లా లల లల
లల లల లా లల లల
ఓ… ఓహొ.. ఓ… ఓహొ.. ఓ… ఓహొ
ఓ… ఓహొ.. ఓ… ఓహొ.. ఓ… ఓహొ
హ్మ్……..హ్మ్…….
_________________________________________
పాట పేరు: చిన్ని (Chinni)
సినిమా పేరు: డాకు మహారాజ్ (Daaku Maharaaj )
గాయకుడు: విశాల్ మిశ్రా (Vishal Mishra)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
నటులు: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
రచన మరియు దర్శకత్వం: బాబీ కొల్లి (Bobby Kolli)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.