Home » బెత్లెహేములో సందడి (Bethlehemulo Sandadi) సాంగ్ లిరిక్స్ 

బెత్లెహేములో సందడి (Bethlehemulo Sandadi) సాంగ్ లిరిక్స్ 

by Lakshmi Guradasi
741 views
Bethlehemulo Sandadi song lyrics

బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని (2) ||బెత్లెహేములో||

ఆకాశములో సందడి
చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి (2) ||బెత్లెహేములో||

దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి (2) ||బెత్లెహేములో||

దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి (2) ||బెత్లెహేములో||

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.