డోన్ట్ గో భాగీ
నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే
నువ్వు తన్నితే వెన్న పూసినట్టున్నదే
నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే
నువ్వు తన్నితే వెన్న పూసినట్టున్నదే
నువ్వు రక్కితే చక్కిలిగింత పుడుతున్నదే
నువ్వు రక్కితే చక్కిలిగింత పుడుతున్నదే
నువ్వు తొక్కితే తాయ్ మసాజ్ చేసినట్టుందే
నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే
నువ్వు తన్నితే వెన్న పూసినట్టున్నదే
నువ్వు కుమ్మితే సమ్మగా ఉంటున్నదే
నువ్వు గిల్లితే ఒళ్ళు జిల్లు మంటున్నదే
నువ్వు కుమ్మితే సమ్మగా ఉంటున్నదే
నువ్వు గిల్లితే ఒళ్ళు జిల్లు మంటున్నదే
నువ్వు కొరికితే చిలక కొట్టినట్టున్నదే
నువ్వు కుదిపితే నిద్దర పుచ్చినట్టున్నదే
నువ్వు పైకి పైకి దూకేస్తుంటే పైకి పైకి దూకేస్తుంటే
పాండ్స్ పౌడర్ రాసినట్టుందే
నువ్వు గుద్దితే
నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే
నువ్వు తన్నితే వెన్న పూసినట్టున్నదే
నువ్వు రక్కితే చక్కిలిగింత పుడుతున్నదే
నువ్వు రక్కితే చక్కిలిగింత పుడుతున్నదే
నువ్వు తొక్కితే తాయ్ మసాజ్ చేసినట్టుందే
నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే..
భాగీ భాగీ ఇటు చూడే మాటాడే
నువ్వు తిట్టితే తీన్ మారు విన్నటుందే
నువ్వు నెట్టితే వన్స్ మోర్ అన్నటుందే
నువ్వు తిట్టితే తీన్ మారు విన్నటుందే
నువ్వు నెట్టితే వన్స్ మోర్ అన్నటుందే
పళ్ళు పటపట కొరికిన పాత పాట పాడినట్టుందే
కళ్ళు ఉరిమేస్తుంటే కామెడీ సినిమా చూసినట్టుందే
నువ్వు గుండెల మీద భాదేస్తుంటే గుండెల మీద భాదేస్తుంటే
జండు బాము రుద్దినట్టుందే
నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే
నువ్వు తన్నితే వెన్న పూసినట్టున్నదే
నువ్వు రక్కితే చక్కిలిగింత పుడుతున్నదే
నువ్వు రక్కితే చక్కిలిగింత పుడుతున్నదే
నువ్వు తొక్కితే తాయ్ మసాజ్ చేసినట్టుందే
నువ్వు గుద్దితే…
_______________________
పాట పేరు: నువ్వు గుద్దితే (Nuvvu Guddithe )
సినిమా పేరు: డ్రింకర్ సాయి (Drinker Sai)
నటులు : ధర్మ Dharma& ఐశ్వర్య శర్మ Aishwarya Sharma
గాయని పేరు: జాస్సీ గిఫ్ట్ (Jassie Gift)
సంగీత దర్శకుడు: శ్రీ వసంత్ (Sri Vasanth)
లిరిసిస్ట్: చంద్రబోస్ (Chandrabose)
దర్శకుడు & రచయిత: కిరణ్ తిరుమలశెట్టి (Kiran Tirumalasetti)
ఇటువంటి మరిన్ని సాంగ్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.