Home » నే వేరే నువు వేరే కాదు-అనిమల్  

నే వేరే నువు వేరే కాదు-అనిమల్  

by Farzana Shaik
1.5K views
Ne verey nuvu verey kadu

ఓ ఓ..
నా దేహామంత
నీ స్నేహం తో నిండింది చూడే నేస్తమా
ఓ.. నా మౌనమంతా
నీ ద్యానంలో మునిగింది చూడే ప్రాణామా
నా చిన్ననాటి గుండె
నీ పేరే వినిపిస్తుందే
నా కన్న నిన్ను ముందే
చదివేసి ఇటు చేరుకుందే
నే వేరే నువు వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణామా
నే వేరే నువు వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణామా
ఓ.. ఓ..

నీ పాదం స్పృశించాకే
నే తాకనే నీ పెదవిని
నీ ద్వేషాన్ని ముందుగా కలిసి
మళ్ళీ చూస్తా నీ ప్రేమనే
కసిరినిదా కనికరమా
అలకలమ అటునా అనురాగమ
శిశిరాల జాడలా ఎదురైన
మరల రాదా మరుక్షణన
వాసంతమే నీ చేదు జ్ఞాపకాలే గాయాలుగా మార్చుకుంటా
నువు నుచ్చుకున్న చోటే
నను నేను శిక్షించుకుంటా
నే నావై నువు తోవైకానే నేస్తమా
ఏ తీరం ఇక దూరం కాదు ప్రాణామా
నే వేరే నువు వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణామా
ఓ .. ఓ.. ఓ.. ఓ..నేనేమో ఎండనయితే
నువ్వేమో నా వాన విల్లే
ఈ జంట ఉన్న చోటే
వెలగాలల వాన వీల్లే
నే రాత్రయి నువు పగలయితే నేస్తమా
ప్రతి రోజు ఇక పూర్తయనే ప్రాణామా
నే వేరే నువు వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణామా
నే వేరే నువు వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణామా

మరన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.