సారంటూ కరెంటు షాక్ కొట్టినట్టు
నరాలే గుర్రాలై దావుడు తీసినట్టు
బురంతా గిరంటూ సుట్టు తిరిగినట్టు
కిర్రెక్కి కీరాకు లవ్-వు పుట్టినట్టు
(కిర్రెక్కి కీరాకు లవ్-వు పుట్టినట్టు)
సారంటూ కరెంటు షాక్ కొట్టినట్టు
నరాలే గుర్రాలై దావుడు తీసినట్టు
బురంతా గిరంటూ సుట్టు తిరిగినట్టు
కిర్రెక్కి కీరాకు లవ్-వు పుట్టినట్టు
(కిర్రెక్కి కీరాకు లవ్-వు పుట్టినట్టు)
భాగీ భాగీ భాగీ..
భాగీ భాగీ భాగీ
సూడరాదే కొంచం ఆగి
భాగీ భాగీ భాగీ
గుండె కొట్టుకుందే ఆగి ఆగి
భాగీ భాగీ భాగీ
సూడరాదే కొంచం ఆగి
భాగీ భాగీ భాగీ
గుండె కొట్టుకుందే ఆగి ఆగి
నీ ఇంటికాడ బస్ స్టాపు కాడ
రోజు నువెల్లేటి కాలేజి కాడ
(రోజు నువెల్లేటి కాలేజి కాడ)
బూక్స్టల్ కాడ టెంపుల్లా కాడ
సాయంత్రం వెల్లేటి మార్కెటు కాడ
(సాయంత్రం వెల్లేటి మార్కెటు కాడ)
నువ్వెళ్ళే దోస్తుల్లా ప్రతి ఇంటి కాడ
(నువ్వెళ్ళే దోస్తుల్లా ప్రతి ఇంటి కాడ)
నువ్వు వెళ్లబోయే ప్రతి చోటు కాడ
(నువ్వు వెళ్లబోయే ప్రతి చోటు కాడ)
నీడల్లే నేనుంటా అడా ఇడా
భాగీ భాగీ భాగీ..
భాగీ భాగీ భాగీ
సూడరాదే కొంచం ఆగి
భాగీ భాగీ భాగీ
గుండె కొట్టుకుందే ఆగి ఆగి
భాగీ భాగీ భాగీ
సూడరాదే కొంచం ఆగి
భాగీ భాగీ భాగీ
గుండె కొట్టుకుందే ఆగి ఆగి
నువ్ పక్కనుంటే నువ్వు హత్తుకుంటే
మోటార్ బైక్ జెట్టు ఫ్లైట్ అయిపోయిందే
(మోటార్ బైక్ జెట్టు ఫ్లైట్ అయిపోయిందే)
మాటాడుతుంటే నువ్వు నవ్వుతుంటే
లిక్కర్ వెయ్యకుండా కిక్ ఎక్కుతుందే
(లిక్కర్ వెయ్యకుండా కిక్ ఎక్కుతుందే)
ఎవరికీ దక్కని లక్కే దక్కినట్టు
భహిరంగ సభ పెట్టి చెప్పాలనివుందే
(భహిరంగ సభ పెట్టి చెప్పాలనివుందే)
నువ్వు నాకు చెప్పిన ఐ లవ్ యూ మాటను
పబ్లిక్ లో అచ్చేసి పంచాలనివుందే
(పబ్లిక్ లో అచ్చేసి పంచాలనివుందే)
అడగకుండా ప్రాణం ఇవ్వాలనివుందే
హేయ్.. భాగీ భాగీ భాగీ..
భాగీ భాగీ భాగీ
అయిపోయా ప్రేమ యోగి
భాగీ భాగీ భాగీ
ఉండిపోవే నాలో దాగి
భాగీ భాగీ భాగీ
అయిపోయా ప్రేమ యోగి
భాగీ భాగీ భాగీ
ఉండిపోవే నాలో దాగి
____________________________
పాట పేరు: భాగీ భాగీ (Bhagi Bhagi)
సినిమా పేరు: డ్రింకర్ సాయి (Drinker Sai)
తారాగణం: ధర్మ & ఐశ్వర్య శర్మ (Dharma & Aishwarya Sharma)
గాయకుడు పేరు: జావేద్ అలీ (Javed Ali)
సంగీత దర్శకుడు: శ్రీ వసంత్ (Sri Vasanth)
గీత రచయిత: చంద్రబోస్ (Chandrabose)
దర్శకుడు & రచయిత: కిరణ్ తిరుమలశెట్టి (Kiran Tirumalasetti)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.