పరి అయి పరదేశ్ భభూవా
శర్మయీ తుజే దేఖ్ భభూవా
పరి అయి పరదేశ్ భభూవా
శర్మయీ తుజే దేఖ్ భభూవా
దుల్హన్ బాంకే సామ్నే భైతే
హాట్సే విబాహ్ కర్లే నా
ఏక్ చుమ్మా
ఏక్ చుమ్మా
ఏక్ చుమ్మా సే సజయేఖో
దిల్ జాయే ముగుడా
దిల్సే దిల్ మిల్ ఏకో గిర్జాయే పరదా
ఎదురొస్తే చెడ్తావే పులస
ఎదురితే మన రూట్ తెలుసా
ఎదురురొస్తే చెడ్తావే పులస
ఎదురితే మన రూట్ తెలుసా
సరసం అన్న సమరం అన్నా
ఆంధ్రుడు తయ్యారే మోనాలిసా
ఒక్కసారి
ఒక్కసారి…
ఒక్కసారి చూపు కలిపిస్తే
బిగిస్తానే పటుకా
ముల్లోకాలు ఒకటైన జామయిష్ట జట్టుకా
పర్ అయి కవాతులు భభూవా
పల్ ఖకేద్ పాఠలే కావరియా
థూ మేరే తుజ్కో సాజ్నా
పగియో మే అగియా ధు దాల్ కే
సప్నో మే లే చల్ సాజ్నా
అందం ఆడే ఆట తెలుసు
మౌనం పాడే మాట తెలుసు
ఆపై జరిగే వేట తెలుసు దిల్వాలి
వలువ జాచిన వయ్యారి భామ
వగలు చాలు ఇక ఆపవే
కంటి చూపులు ఏ చోట ఉన్నా
మనసు చూపే వేరులే
గోరే గోరే గాల్ దేఖో
కాలే కాలే బాల్ దేఖో
లాల్ లాల్ హాట్ దేఖో పర్వణ హా
అదిరిందే కదా రామ చిలక
ఇత్తెయన పరువల చురక
సజ్ ధాజ్ కే మే సామ్నే ఆయీ
దిల్ మాంగే జో కర్లేనా
ఒక్కసారి
ఒక్కసారి…..
ఒక్కసారి చూపు కలిపిస్తే
బిగిస్తానే పటుకా
ముల్లోకాలు ఒకటైన జామయిష్ట జట్టుకా
దిల్సే దిల్ మిల్ ఏకో గిర్జాయే పరదా
దిల్సే దిల్ మిల్ ఏకో గిర్జాయే పరదా
_________________________________
పాట : పరి అయి పరదేశ్
చిత్రం: ఆంధ్రుడు
తారాగణం: గోపీచంద్, గౌరీ పండిట్
సంగీతం: కళ్యాణి మాలిక్
గాయకులు: మాతంగి జగదీష్, కళ్యాణ్ మాలిక్
సాహిత్యం: భువన చంద్ర
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.