Home » స్నేహం విలువ

స్నేహం విలువ

by Haseena SK
1.2K views

ఒక అడివిలో మంచి స్నేహితులైన కోడి మరియు కాకి ఉండేవి. ఒక రోజు వేటగాడు అడవికి వచ్చి కోడి పంజని చూస్తాడు. తెలివిగా కోడిపుంజను పట్టుకొని సంచిలో వేసుకొని ఇంటికి వెళ్తుంటాడు. ఇదంతా చెట్టు మీద నుంచి గమనించిన కాకి, కోడిపుంజను ఎలాగైనా కాపాడాలి అనుకుంటుంది. వేటగాడు వెళ్ళే దారిలో కాకి చనిపోయినట్లు నటిస్తూ ఉంటుంది. కాకిని చూసిన వేటగాడు సంచిని పక్కన పెట్టి కాకిని చూడటానికి వెళ్తాడు. ఇంతలో తప్పించుకోవాలని విలవిలలాడుతున్న కోడి సంచి నుంచి పారిపోతుంది. అలా కాకి వేటగాడిని మోసం చేసి కోడి పుంజని కాపాడుతుంది. ఇందులో నీతీ ఏమిటంటే ఎప్పుడైన ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకోవాలి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ నీతి కథలను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.