Home » హంసలాంటి నడుమున్నదాన్నిరో సాంగ్ లిరిక్స్ – Folk Song 

హంసలాంటి నడుమున్నదాన్నిరో సాంగ్ లిరిక్స్ – Folk Song 

by Lakshmi Guradasi
665 views
Hamsalanti Nadummunadanniro song lyrics Folk

హంసలాంటి నడుమున్నదాన్నిరో
కాలువ రేకుల కళ్ళదాన్నిరో
చామన్చాయ రంగు నాదిరో
ముద్దబంతిల మోము నాదిరో

హొయ్..
హంసలాంటి నడుమున్నదాన్నిరో
కాలువ రేకుల కళ్ళదాన్నిరో
చామన్చాయ రంగు నాదిరో
ముద్దబంతిల మోము నాదిరో

ఏమున్నడే పిల్లడు వాడు నన్నే చూడకపోతాడు
ఏమున్నడే పిల్లడు వాడు నన్నే చూడకపోతాడు

వాడు ఆరు అడుగుల అందగాడురో
సక్కనైన రూపున్నవాడురో
సోకుల బట్టలు వేసుకుంటాడు
సుపుకైతే ఎవ్వరైనా పడతారా

సింపిరి జుట్టు చిన్నవాడు ఏంటేంట పడ్డ ననైతే చూడడు
సింపిరి జుట్టు చిన్నవాడు ఏంటేంట పడ్డ ననైతే చూడడు

అరె ఏమున్నడే
అబ్బబ్బా ఏమున్నడే
ఏమున్నడే పిల్లడు వాడు నన్నే చూడకపోతాడు
ఏమున్నడే పిల్లడు వాడు నన్నే చూడకపోతాడు

హొయ్
అందమైన గుణమున్నదాన్నిరో
గింతనన్న నన్ను మళ్ళి చూడవో
అవ్వ అయ్యలకు ముద్దు బిడ్డను
గాబురంగా నన్ను సాగుతున్నారో
నువ్వే కావాలంటూ తిరిగితే
నన్నే దూరం పెడతూవుంటావు

ఎహె
నువ్వే కావాలంటూ తిరిగితే
నన్నే దూరం పెడతూవుంటావు

అరె ఏమున్నడే
వీడు ఏమున్నడే
అబ్బ ఏమున్నడే పిల్లడు వాడు నన్నే చూడకపోతాడు
ఏమున్నడే పిల్లడు వాడు నన్నే చూడకపోతాడు

ఎంత చెప్పిన మాట వినవయ్యో
ఏమి చేసిన మళ్ళి చూడవో
ఒప్పుకుంటే నీ ఆలినైతానో
ఒప్పకుంటే నే సచ్చిపోతానో

మరిచిపోనులే నిన్నే నేను
మనువు ఆడుకుంటాను లే

అరె
మరిచిపోనులే నిన్నే నేను
మనువు ఆడుకుంటాను లే

ఏమున్నడే
అబ్బబ్బా ఏమున్నడే
వాడు ఏమున్నడే పిల్లడు వాడు నన్నే చూడకపోతాడు
ఏమున్నడే పిల్లడు వాడు నన్నే చూడకపోతాడు

హొయ్..
హంసలాంటి నడుమున్నదాన్నిరో
కాలువ రేకుల కళ్ళదాన్నిరో
చామన్చాయ రంగు నాదిరో
ముద్దబంతిల మోము నాదిరో

_________________________

పాట: హంసలాంటి నడుమున్నదాన్నిరో (Hamsalanti Nadummunadanniro)
నటులు: యమున తారక్ (Yamuna Tarak), రౌడీ హరీష్ (Rowdy Harish)
లిరిక్స్ & సింగర్ : ప్రభ (Prabha)
మ్యూజిక్ : వెంకట్ అజ్మిరా (Venkat Azmeera)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.