Home » నూనూగు మీసలోడు (Nunugu Meesalodu) సాంగ్ లిరిక్స్ – Yamadonga

నూనూగు మీసలోడు (Nunugu Meesalodu) సాంగ్ లిరిక్స్ – Yamadonga

by Lakshmi Guradasi
2.2K views
Nunugu Meesalodu song lyrics Yamadonga

డ డ డ డి డి డి డు డు డు డు
డ డ డ డి డి డి డు

నూనూగు మీసాలోడు
నీ ఈడు జోడైనోడు
నీ వైపే వస్తున్నాడు

కళ్ళల్లో కసి వున్నోడు
కండల్లో పస వున్నోడు
వచ్చేసాడొచ్చేసాడు

నన్ను ఏం చేస్తాడో
ఏమో ఈనాడు
జొన్న పొత్తులతోటి
గూడే కట్టి
ఏం చేస్తాడు ఇచ్చేస్తాడు

నూనూగు మీసాలోడు
నీ ఈడు జోడైనోడు
నీ వైపే వస్తున్నాడు

చెంగు చాటు బిందె
పెట్టి చెరువుకాడికొస్తుంటే
చెంతకొచ్చి ఆరా తీస్తాడు

బిందె నిండిపోయిందంటే
బరువు మొయ్యలేవంటూ
సాయం చేస్తే తప్పేంటంటాడు

సాయమేమి కాదోయ్
చెయ్యి కొంత జరిపి
నడుముకి పైపైనే ఆడిస్తాడు

తస్సదియ్య అక్క
అక్కరలేదే తిక్కా
ఇకపై ఆ పనినే కానిస్తాడు

పెద్ద దొంగోడమ్మ
దొంగోయ్ బుల్లోడు
ఇంత బంగారమే
ముందే వుంటే
ఏంచేస్తాడు దోచేస్తాడు

ఆ నూనూగు మీసాలోడు
ఆ నీ యీడు జోడైనోడు
ఊమ్ నీ వైపే వస్తున్నాడు డు

ఊమ్ కళ్ళల్లో కసి వున్నోడు
ఊమ్ కండల్లో పస వున్నోడు
ఊమ్ వచ్చేసాడొచ్చేసాడు డు

ఇంకా ఏం చేస్తాడో మళ్ళి ఈనాడు
లంకె బిందెల్లోన పాలే పోసి
ఏం చేస్తాడు తోడేస్తాడు

ఓరోజు
రేయిపూట సినిమా హాల్లో
రెండో ఆటకెళ్ళాక
సీటు ఇచ్చి కూర్చోమన్నాడు
సచ్చినోడు

పాపమేమి చేసాడండి
పల్లెటూరి చిన్నోడు
పాప్కార్న్ పొట్లం ఇచ్చాడు

ఇచినట్టే ఇచ్చి మీద మీద పోసి
అరరే అరరే అని తడిమేసాడు

అమ్మ నంగనాచీ నచ్చబట్టి కాదా
నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు

ఎంత నాటోడైన వీడే నావోడు
ఇంత బంగారమే సొంతం ఐతే
ఏంచేస్తాడు దాచేస్తాడు

ఊమ్ నూనూగు మీసాలోడు
ఊమ్ నీ ఈడు జోడైనోడు
ఊమ్ నీ వైపే వస్తున్నాడు డు

ఊమ్ కళ్ళల్లో కసి ఉన్నోడు
ఊమ్ కండల్లో పస వున్నోడు
ఊమ్ వచ్చేసాడొచ్చేసాడు డు

వీడు ఏం చేస్తాడో తెలుసా ఈనాడు
కోడి కూరే చేసే కాలం నేడే
వచ్చిందంటూ కూర్చుంటాడు
నట్టింట్లోనే తిష్ఠేస్తాడు

__________________________

పాట: నూనూగు మీసలోడు (Nunugu Meesalodu)
చిత్రం: యమదొంగ (Yamadonga)
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్ (Ananta Sriram)
గాయకులు: M.M కీరవాణి (M.M Keeravani), సునీత ఉపద్రష్ట (Sunitha Upadrashta)
తారాగణం: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ప్రియమణి (Priyamani)
సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి (M M Keeravani)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.