Home » ఏది గొప్ప విద్య – కథ

ఏది గొప్ప విద్య – కథ

by Haseena SK
0 comment

ఒక గ్రామం నుంచి ముగ్గురు కుర్రవాళ్ళు ఒక గురువు వారి వద్ద చదువుకోవటానికి కలిసి వెళ్ళారు. గురువు మహా విద్వాంసుడు ఎవరికే విద్య కావాలంటే ಆ విద్య  కావాలింటే ఆ విద్య చెప్పగలవాడు. కలసి వచ్చిన విద్యార్థ ల ఒకడు వైద్యశాస్త్రం ప్రారంభించాడు. రెండో వాడు జ్యోతిషం నేర్చుకున్నాడు. మూడో వాడు తర్కం అభ్యసించాడు గురువు గారు వాళ్ళును పరీక్షకు పెట్టి చూడవలసి ఉంది. ఒక రోజు ఒక పెద్ద మనిషి గురువు గారి దగ్గరికి ఒక జాతకం తెచ్చాడు. ఆ జాతకం గల యువకుడికి తన కుమార్తె నిచ్చిచేద్దామనుకుంటున్ను చెప్పి మిగిలిన అన్ని విషయాలూ మాకు చాలా తృప్తికరంగా ఉన్నాయి 

ఆ అబ్బాయి జాతకం చూసి మీరు వివాహం చెయ్యమంటే చేసేస్తాను. అన్నాడు గురువు గారి ఆ జాతకాన్ని చూసి ఈ కుర్రవాడికి వివాహ యోగంతో బాటు కొంచెం దుష్టగ్రహ వీక్షణ కూడా ఉన్నది పెళ్ళి అయిన కొద్ది కాలానికి జబ్బు చేస్తుంది అన్నాడు ఈ మాట విని పెద్ద మనిషి దిగులుపడిపోమారు గురువు గారు తన ముగ్గురు శిష్యులకు సంప్రతించునట్లగా వాళ్ళకేసి చూస్తూ మీరీ పెద్ద మనిషికి ఏమి సలహా ఇస్తారు అన్నాడు. వెంటనే తర్కం చదువుకున్న వాడు ప్రతి జాతకంలోకూ ఎప్పుడో ఒకప్పుడు దుష్టగ్రహ వీక్షణ ఉండనే ఉంటుంది ఇతరవిషయాలన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు. తప్పుక వివాహం జరిపించు వలసిందే అన్నాడు. వైద్యం నేర్చుకున్నా వాడు వరుడికి జబ్బే గదా చేస్తుంది అసలు జబ్బు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment