Home » బంగారం (Bangaram) సాంగ్ లిరిక్స్ – Devaki Nandana Vasudeva

బంగారం (Bangaram) సాంగ్ లిరిక్స్ – Devaki Nandana Vasudeva

by Lakshmi Guradasi
933 views
Bangaram song lyrics Devaki Nandana Vasudeva

బంగారం బంగారం బాగున్నావా బంగారం
హ చెట్టుకే నీరే లేక వడిందయ్యో మందారం

హే బంగారం బంగారం బాగున్నావా బంగారం
హ చెట్టుకే నీరే లేక వడిందయ్యో మందారం

నువ్వుంటే ఆహారం లేకుంటే జాగారం
తట్టుకోలేనయ్యో ఇద్దరి మధ్య ఈ దూరం
నీ మీదే ఆధారం లేకుంటే బాధరం
పక్కనే నువ్వుంటే నాపై నీకే ఇస్తనమ్మో అధికారం

పిల్లగా…. హొయ్
పిల్ల నిన్ను చూస్తే దుమ్ము ధుమారం
పిల్లో దుమ్ము ధుమారం

పిల్లగా నిన్ను చూస్తే యమ్మ యమారం
మోగింది లవ్ అలారం

హే కలయ నిజమంటూ గిచ్చుకున్నానే
నిజమే అని తెలిసి రెచ్చిపోయానే
నీకై ఇన్నాళ్లు సచ్చిపుట్టలే
నిన్నే చూశాక పెట్టిపుట్టలే

తంతే బూరెల బుట్టల్లో పడ్డట్టే అయిందే
అంతే లేని సంతోషం మనచెంతే చేరిందే
కలం కాసిభారం కసిలో రుచిబేరం
పరవశమయి తీరం ప్రేమారం
తరరం తరరం తరరం తరరం

పిల్ల నిన్ను చూస్తే దుమ్ము ధుమారం
పిల్లో దుమ్ము ధుమారం

పిల్లగా నిన్ను చూస్తే యమ్మ యమారం
మోగింది లవ్ అలారం

ఆలా ముందుకే వచ్చావంటే మురిపాలిస్తానే
పక్కకే వచ్చావంటే పరిపాలిస్తానే
హ లోనికే వచ్చావంటే లాలిస్తుంటాలే
జోలికే వచ్చావంటే జో కోటేస్తాలే

మల్లెలు జల్లో మైకంలో మాటేస్తా పొద్దుల్లో
ఒళ్లే జల్లు కౌగిలో దాటేస్తా హద్దుల్లో
మనసులో మమకారం వయసులో సహకారం
పంచుకు ఫలహారం జలాధారం
తరరం తరరం తరరం తరరం

పిల్లగా…. హొయ్
పిల్ల నిన్ను చూస్తే దుమ్ము ధుమారం
పిల్లో దుమ్ము ధుమారం

పిల్లగా నిన్ను చూస్తే యమ్మ యమారం
మోగింది లవ్ అలారం

___________________________________

పాట పేరు: బంగారం (Bangaram)
సినిమా పేరు: దేవకి నందన వాసుదేవ (Devaki Nandana Vasudeva)
సాహిత్యం – భోలే షావలి (Bhole Shavali)
గాయకులు: సింహా (Simha), ఉమా నేహా (Uma Neha)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
తారాగణం: అశోక్ గల్లా (Ashok Galla) , మానస వారణాసి (Manasa Varanasi), దేవదత్త గజానన్ నాగే (Devdatta Gajanan Nage)
దర్శకుడు: అర్జున్ జంధ్యాల (Arjun Jandyala)
కథ: ప్రశాంత్ వర్మ (Prasanth Varma)
నిర్మాత: సోమినేని బాలకృష్ణ (Somineni Balakrishna)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.