తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసితివా ఆ శిఖరమున గుడిగంటల రవళులలో
శిలగా వెలసావే మా దేవుడవైనావే
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసితివా ఆ శిఖరమున గుడిగంటల రవళులలో
శిలగా వెలసావే మా దేవుడవైనావే
ఆకాశ రాజుకు అల్లుడవైతివి
పద్మావతికి ప్రియ నాధుడవై
శిలగా వెలసావే మా దేవుడవైనావే
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసితివా ఆ శిఖరమున గుడిగంటల రవళులలో
శిలగా వెలసావే మా దేవుడవైనావే
శేష శిఖరమే ఏడుకొండలై
అలమేలు మంగను జంటన వుంచి
శిలగా వెలసావే మా దేవుడవైనావే
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసితివా ఆ శిఖరమున గుడిగంటల రవళులలో
శిలగా వెలసావే మా దేవుడవైనావే
తెల్ల తెల్లని నామాలు పెట్టుకుని
నీ భక్తులు బ్రోవగా వెలసితివయ్య
శిలగా వెలసావే మా దేవుడవైనావే
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసితివా ఆ శిఖరమున గుడిగంటల రవళులలో
శిలగా వెలసావే మా దేవుడవైనావే
ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.