11
ధర్మపురిలో ధర్మాత్ముడైనా ఒక రాజు ప్రజలకు అన్నా వస్తాలు దానం చేస్తూ ఉండేవాడు ఆసమయంలో ఆయన సభ చేసి తాను ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నది. ప్రజలకు వివరించి చెప్పి ప్రజలందరూ నా నాహూదరులు నా సొత్తు అంతా ప్రజలదే అనేవాడు. ఇది విన్న ఒక మనిషి రాజసభకు వచ్చి నేను రాజు గారికి ఒక తముణ్ణి రాజు గారికి చూడాలి. అన్నాడు రాజు అతన్ని సభలోకి రప్పించి ఏమిటి సంగతి అని అడిగాడు. మీ ప్రజలలో నేనూ ఒక తమ్ముణ్ణి మీ సొత్తులో నా వాటా అడిగి తీసుకుపోదామని వచ్చాను అన్నాడు గణకులు లెక్క కట్టి ఒక్కొక్క పౌరుడికి ఆర దమ్మిడి వస్తుందన్నాడు పోని లెంది ఈమనిషికి ఒక దమ్మిడి ఇచ్చి పంపండి అన్నాడు రాజు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.