Home » చెప్పుడు మాటలు – కథ

చెప్పుడు మాటలు – కథ

by Haseena SK
0 comment

భీమయ్యా సోమయ్యా నుంచి మంచి స్నేహితులు ఉన్నట్టుండి వాళ్ళ మధ్య మాటలు నిలిచిపోయాయి. భీమయ్య మీద సోమయ్య సోమయ్య మీద ద్వేషం పెంచుకున్నారు. ఒకసారి ఊరి బయట శివాలయం దగ్గర ఒకరికొకరు ఎదురయ్యారు. అప్పుడు భీమయ్య కలుగజేసుకుని ఇదిగో సోమయ్యా మనిషి అయ్యాక ముందూ వెనకా ఆలోచించాలి. ఎవరు చెబితే వాళ్ళదే నిజమని గుడ్డిగా తల ఊపరాదు. అన్నాడు

నువ్వేం అంటున్నావే నాకు అర్ధంకావడం లేదు అన్నాడు సోమయ్య ఎలా అర్ధమవుతుందిలే చెడు కోరే వాళ్ళ మాటలయితే నీకు అర్థం అవుతాయి. అన్నాడు భీమయ్య వివరంగా చెప్పాలి గాని ఆ ఎత్తి పొడపువు లెందుకు అన్నాడు సోమయ్య అదే ఆ చంద్రయ్య చెప్పుడు మాటలు విని నా మీద కక్ష పెంచుకున్నావుట నా అంతు చూస్తానని కూడా అన్నాడు. ఎవరైనా గిట్టక ఏడైనా చెడుగా చెబితే వెంటనే నమ్మడమేనా అని ప్రశ్నించాడు. భీమయ్య అవునా ఇంతకూ నేసాలా నిన్ను ఆనరాని మాటలన్నానని నువ్వెలా అనుకుంటున్నావు అని అడిగాడు సోమయ్య ఆ కామయ్య చెప్పాడు లే అంతా అన్నాడు భీమయ్య చెప్పుడు మాటాలు వినరాదన నాకు చెబుతూ చివరికి నువ్వు చేసిదేమిటి అంటూ నవ్వసాగాడు. సోమయ్య భీమయ్యకు దానితో సంగతి అర్ధమై తునా నవ్వసాగాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment