Home » నాయక (Naayaka) సాంగ్ లిరిక్స్ – కంగువ (Kanguva)

నాయక (Naayaka) సాంగ్ లిరిక్స్ – కంగువ (Kanguva)

by Lakshmi Guradasi
3.4K views
Naayaka song lyrics Kanguva

నాయక మా నాయక
నాయక….
వీర ధీర గగనదీ
రారా వీర రారా అగ్గికుమార
గగనపు దూరిన కోర

గోరా గోరా అది సంహార
క్రూర సేత విధ వాదముల సారా
నూరుగురు నువ్వేరా
భోం భీకర గోరా
రం రం రుద్రసా తిమిరా
హమ్ హత హుంకార
గం గర్జన సింగం ఊరుకై రా

నాయక మా నాయక
నాయక….
నాయక మా నాయక
నాయక…. ఆ..

నేవి బేరి పాణ రాణ
బెంబై బేరి మోగగా వీరవ అరణ్య
హత మార్చు అరణ్య
జ్వాలె తోడు బీకర
కానే గూడు మగ గజ
తోక్కిసా తీరు
నువ్వు చేసెడి పోరు

సై సిగతాగ గగన
మృతివై భస్మము చెయ్ రా
కోయి కోత కఠోరా
అరి రుధిరం ఆరుపే నీ పేర

నాయక మా నాయక
నాయక….
నాయక మా నాయక
నాయక…. ఆ..

________________________________________

పాట: నాయక (Naayaka)
చిత్రం: కంగువ (తెలుగు), (Kanguva (Telugu))
నటించినవారు : సూర్య (Suriya), దిశా పటాని (Disha Patani), బాబీ డియోల్ (Bobby Deol) & తదితరులు
సాహిత్యం: రాకేందు మౌళి (Rakendu Mouli)
దర్శకత్వం: శివ (Siva)
సంగీతం: ‘రాక్‌స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ (Rockstar’ Devi Sri Prasad)
గాయకులు:
పురుషులు: అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas), దీపక్ బ్లూ (Deepak Blue), షెన్‌బాగరాజ్ (Shenbagaraj), నారాయణన్ రవిశంకర్ (Narayanan Ravishankar), గోవింద్ ప్రసాద్ (Govind Prasad), శిబి శ్రీనివాసన్ (Shibi Srinivasan), ప్రసన్న ఆదిశేష (Prasanna Adhisesha), సాయిశరణ్ (Saisharan, విక్రమ్ పిట్టి (Vikram Pitty), అభిజిత్ రావు (Abhijith Rao)
స్త్రీలు: అపర్ణ హరికుమార్ (Aparna Harikumar), సుస్మితా నరసింహన్ (Sushmita Narasimhan), పవిత్ర చారి (Pavithra Chari), లవితా లోబో (Lavita Lobo), దీప్తి సురేష్ (Deepthi Suresh), లతా కృష్ణ (Latha Krishna), పద్మజ శ్రీనివాసన్ (Padmaja Sreenivasan)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి .

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.