చీనాలో ఒక ముసలివాడుండె వాడు. కొక గుర్రం ఉండేది. ఒకనాడా గుర్రం ఎటో వెళ్ళిపోయింది. చుట్టుపక్కలవాళ్ళు పచ్చి గుర్రం పోయినందుకు ముసలి వాణ్ణి పరామర్శించారు. అంతా విని ముసలివాడు ఏమో ఇదీ ఒకందుకు మేలే కావచ్చు అన్నాడు. వాడన్నట్టుగానే ఆ పోయిన గుర్రం తిరిగి వస్తూ మరోక కొత్త గుర్రాన్ని వెంటపెట్టుకుని వచ్చింది. ఇరుగు పొరుగువాళ్ళు పచ్చి ముసలి వాణ్ణి అభినందించారు. కాని ముసలి వాడు ఏమో ఇందువల్ల నష్టమే కలగవచ్చు. అన్నాడు ఇది జరిగిన కొద్ది రోజుల అనంతరం మునలివాడు. కొడుకు కొత్త గుర్రం ఎక్కి స్వారి చేస్తూ పడి కాలు విరిగగొట్టుకున్నాడు. మళ్ళి ఇరుగు పొరుగువాళ్ళ పచ్చి ముసలి వాడికి సానుభూతి తెలిపాడు. ముసలివాడు అంతా విని ఏమో ఇదీ ఒకందుకు మేలే కావచ్చు. అన్నాడు.సరిగా ಆ సమయంలోనే హుణులతో యుద్ధం వచ్చింది. చెయ్యీ కాలూ సరిగా ఉన్న వారి సందరినీ ఉన్నవారి నందరినీ సైన్యంలో చేర్చాడు. అందురూ యుద్ధంలో చచ్చారు. కాలు విరిగిన ముసలివాడి కొడుకు మాత్రం తప్పించుకున్నాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.