Home » పవిత్రమైన దేవాలయం – కథ

పవిత్రమైన దేవాలయం – కథ

by Haseena SK
0 comment

ఒక గ్రామంలో ఒక దేవాలయానికి ధర్మకర్త ఉండేవాడు. ఆయన ఊరి వారికి పురాణం చదివి వినిపించేవాడు. ఒకనాడాయక పురాణం చదువుతూ జ్ఞాని ఆయన వాడి దృష్టిలో అంతా ఈశ్వరుణి వీడు బ్రహ్మ ణుడనీ వీడు బ్రహ్మణుడనీ వీడు చండాలుడనీ పామరులు విచక్షణ కల్పించు కుంటాడు. అది గ్రహించినవాడే నిజమైన జ్ఞాని అని చెప్పాడు. 

దూరంగా ఉండి ఈ మాటాలు విన్న అస్పృశ్యుడొకడు పురాణం పూర్తికాగానే ధర్మకర్తతో అయితే స్వామి నన్ను దేవాలయంలోకి రానివ్వటానికి అభ్యంతర మేమిటి తమరు జ్ఞాని కదా తమకు తేడా లేమి లేవు గదా అన్నాడు. 

ధర్మకర్త బిత్తరపోయి నేను జ్ఞానినే ననుకోరా  ఆలయంలో దేవుడు యఅనుమతించపడ్డా దేవుడే మంటాడో అడిగి తెలుసుకుంటాను. కొంచెం ఓపిక నట్టు అన్నాడు. మరి కొన్నాళ్ళ తరువాత మళ్ళీ ఇద్దరూ కలుసుకున్నుప్పు రామన నీ కోరిక విషయం దేవుణ్ణి ఎన్నిసార్లు అడిగినా దేవుడే మీ చెప్పకుండా ఉన్నాడు రా అన్నాడు. దానికి అస్పృశ్యుడు ఆ మాట నాతో దేవుడే స్వయంగా చెప్పేశాడు. లెండి అని జవాబిచ్చాడు. ధర్మకర్త ఆదువ్దాగా ఏం చెప్పాడేం అని అడిగాడు. బరే ಆ గుడిలోకి నన్నే రానివ్వటం లేదు. నిన్నెందుకు రానిస్తార్రా అని దేవుడు నాతో అన్నాడండి. అన్నాడు అస్పృశ్యుడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment