పోదాం లేదా పొలంలో నా వాటా కూడా నీవే తీసుకుని అమ్మను కనిపెట్టుకుని ఇక్కడే వుండు నేను మరో ఊరు వెళ్ళిపోతాను. అన్నాడు. ఊరు వదిలి రావడానికి తల్లీ తమ్ముడు ఇష్టపడక పోవడంతో అన్న తన దారిన తాను బయలుదేరాడు.
అతడు వజ్రం దాచిన చెట్టు తొర్రలో ఒక ఉడుత శీతాకాలం కోసం పప్పులా కాయలూ తినేసింది. అది వజ్రాన్ని చూసి తినడానికి పనికి రాకపోవడంతో చెరువులోకి విసిరేసింది దోన్నాక చేప మింగింది.
అతడు తిరిగి వచ్చి చెట్టు తోర్రలో వజ్రం కోసం వెదికి కన్పించక పోవడంతో నిర్ఘాంతపోయాడు. అతడు పిచ్చెక్కినట్లు రెండు రోజుల పాటు ఆ చుట్టుపక్కలంతా వజ్రం కోసం వెదికి దొరకదని నిరాశ చేసుకుని ఇంటికి పోవడానికి మొహం చెల్లక వజ్రాం వేటకై తిరిగి నదికి వెళ్ళాడు. అక్టోబరు28 ఎంత కాలం వెతికినా అతడికి ఒక్క వజ్రం కూడా దొరకలేదు.
జిహ్వ చాపల్యం కొద్దీ చేపలు తినాలని పున్నుదీని తల్లి కోరడంతో తమ్ముడు చెరువుకు వెళ్ళి చేపలు పట్టి తెచ్చాడు. ఒక చేపను కోనేసరికి దాని పొట్టలో తళ తళ మెరుస్తూ వజ్రం కన్పించింది. తమ్ముడు తన అదృష్టావికి పొంగిపోయాడు.
ಆ వజ్రం అమ్మగా వచ్చిన డబ్బుతో తల్లికి తగిన వైద్యం చేయించడమే కాక సరిపడినంత పోలం కూడా కనుక్కోగలిగాడు. తమ్ముడు తరువాత అన్నం కోసం వెతికి అతడికి ఇంటికి తీసుకు వచ్చాడు. తనకు వజ్రం దొరికిన సంగతీ దానితో తాను కొన్న పోలం సంగతీ చెప్పి సగం పొలాన్ని అన్నకి ఇచ్చాడు. తమ్ముడి మంచితనానికి తన స్వార్ధం బుద్ధికి అన్న ఎంతో పరితపించి అప్పటి నుండి తల్లీని తమ్ముడినీ ప్రాణంతో నమానంగా చూసుకొన్నాడు. అన్నదమ్ములిద్దరూ వివాహాలు చేసుకుని అన్యోన్యంగా జీవించారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.