Home » తస్సాదియ్యా (Thassadiyya) సాంగ్ లిరిక్స్ – Matka

తస్సాదియ్యా (Thassadiyya) సాంగ్ లిరిక్స్ – Matka

by Lakshmi Guradasi
0 comment

హేయ్ రప్పా రప్పా
రప్పా రప్పా రప్పా
యురేకా..

కూర్చుంటే ఏది రాదు
నిలబడి చూస్తుంటే కాదు
కలబడితే నీదే దునియా
అంతా.. (అంతా)

పడిపోతే లేవడం ఎట్టా
ఎవ్వడిని అడగొద్దంటా
జీవితమే నేర్పిస్తుంది
అంతా.. (అంతా)

తస్సాదియ్యా
భయమే (షురెబాబ్బా) ఉంటె..
అసలే (షురెబాబ్బా) నిజమే
(షురెబాబ్బా) కావు కలలే
(షురెబాబ్బా) బతుకే (షురెబాబ్బా) పందెం
గెలుపే (షురెబాబ్బా) ముఖ్యం
(మ్యూజిక్)

ఇటు చూడు చూడు చూడు
లోకం నిండా డబ్బున్నది
తోడు తోడు తోడు తోడు
తోడేకొంది వస్తుంటది

పక్కోడిని కిందికి తొక్కు
ఒక్కడివే అందలమెక్కు
జీవించుట మానవ హక్కు కదా..

నీకెప్పుడు నువ్వే దిక్కు
ఏ డోర్ కొట్టదు లక్
కనికట్టే చేస్తూ పద
హే హే హే హే
మనిషి చేపలాంటోడే
ఇట్టా చిక్కడ అరెస్ట్
(మ్యూజిక్)

తప్పు లేదు లేదు లేదు లేదు
ఆకలిగుంటే వేటాడడం
కాదు అంటే కష్టం కదా మరి
దేవుడు నిన్ను కాపాడడం

హే అత్యాశే అందారి చుట్టం
పోపొమ్మని ఎట్టా అంటాం
తను చెప్పేవన్నీ వింటాం కదా
భూమీదకీ వచ్చి పడ్డం
ఏదో ఒక రోజున పోతాం
ఇప్పుడే సుఖపడదాం పద

పప్పా పప్పా రబ్బబ్బా
బుర్రే పెడితే సులువే
వాంచతం జనాన్నే

కూర్చుంటే ఏది రాదు
నిలబడి చూస్తుంటే కాదు
కలబడితే నీదే దునియా
అంతా.. (అంతా)

పడిపోతే లేవడం ఎట్టా
ఎవ్వడిని అడగొద్దంటా
జీవితమే నేర్పిస్తుంది
అంతా.. (అంతా)

తస్సాదియ్యా
భయమే (షురెబాబ్బా) ఉంటె..
అసలే (షురెబాబ్బా) నిజమే
(షురెబాబ్బా) కావు కలలే
(షురెబాబ్బా) బతుకే (షురెబాబ్బా) పందెం
గెలుపే (షురెబాబ్బా) ముఖ్యం
తస్సాదియ్యా

__________________________________________

పాట పేరు: తస్సాదియ్యా (Thassadiyya)
సినిమా పేరు: మట్కా ( Matka)
గాయకుడు: మనో (Mano)
సాహిత్యం: భాస్కరభట్ల (Bhaskarabhatla)
సంగీతం : జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)
తారాగణం: వరుణ్ తేజ్ (Varun Tej), మీనాక్షిచౌదరి (Meenakshi Chowdary), నోరాఫతేహి (Nora Fatehi),
రచన మరియు దర్శకత్వం : కరుణ కుమార్ (Karuna Kumar)
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల (Dr Vijender Reddy Teegala ), రజనీ తాళ్లూరి (Rajani Talluri)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment