27
ఒక రోజున అక్టర్ చక్రవర్త శయనాగారంలోని అల్మారా నుంచి ఖరీదైనా ఒక నగను ఎవరో దొంగలించారు. అక్కడ పనిచేస్తుండే నౌకర్లులో దోంగ ఎవడో తెలుసుకునేదెట్లా అక్టర్ దోంగను పట్టే పని వీర బల్ ఒప్పు చెప్పాడు. వీరబల్ నగ పోయిన అల్మారా దగ్గరికు వెళ్లి దాంట్లో తల దూర్చి కొంచెం సేపు ఏదో వింటున్నట్టుగా నటించి తరువాత అక్టర్ కేసి తిరిగి ఈ అల్మారా దొంగను దొరకపుచ్చుకునే మార్గం చెప్పింది. ఆ నగ దొంగిలించినవాడి గడ్డంలో ఒక చిన్న గడ్డిపరక ఉంటుందట అన్నాడు.
వీరబల్ ఇలా అనగానే అక్కడున్న నౌకర్లులో ఒకడు వేళ్లతో గడ్డం సరించు కున్నాడు. వీరబల్ వాణ్ణి పట్టుకొని ప్రశ్నించే సరికి వాడు బెదిరిపోయి దోంగలించిన నగ తెచ్చి ఇచ్చాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.