33
ఒక గ్రామాధికారి కింద పశువుల కాపరి ఉండేవాడు. వాడికి ఒక ఆవును తన యజమాని ఆవులతో బాటు రోజూ మేతకు తోలుకుపోతూ ఉండేవాడు. ఒకనాడు దురదృష్టవశాత్తు గ్రామాధికారి ఆవు ఒకటి పశువుల కారి ఆవుతో తలపడింది రెండూ పోట్లాడుకొన్ను మీదట పశువుల కాపరి ఆవు గ్రామాధి కారి ఆవును చంపేసింది. పశువు కాపరి వేంటనే గ్రామాధికారి వద్దకు వెళ్లి అయ్యా మీ ఆవు నా ఆవుతో పోట్లాడి చంపేస్తే న్యాయంగా దానికి పరిహారం ఏమిటి అన్నాడు.
గ్రామాధికారి తోణకకుండా దానికి పరిహారం ఉండదురా అబ్బీ పోట్లాడుకోవడమూ పశుదర్మం దానికి ఎవరూ ఏమీ చేయలేరు. అన్నాడు మీరు సరిగా వినలేదులాగుంది. నా ఆవు మీ ఆవును చంపింది. నన్ను పరిహారం ఆడుగుతారేమోనని భయపడను బతికించారు. అన్నాడు పశువుల కాపరి
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.