Home » కాలిన కట్టెలు – కథ

కాలిన కట్టెలు – కథ

by Haseena SK
0 comment

భోజరాజు కవి పండితులను సత్కరిస్తూ ధారానగరంలో పరిపాలన సాగించే కాలంలో మూళపదేశంలో అతి పెద్ద బ్రహ్మణుడోక ఉండేవాడు ఆ బ్రహ్మణుడికి కవిత్వం రాదు పాండిత్యంకూడా లేదు. అందుచేత భోజరాజు సన్మానించే అవకాశం లేదు. అయితే తన వంటి వారికి సయితం కాళిదాసు తలుచుకుంటే ఏదో విధంగా సత్కారం జరుగుతున్నదని విని ఆ బ్రహ్మణుడు కాలినడకను ధారానగరం చేరి కాళిదాసు దర్శనం చేసుకున్నాడు. కాళిదాసు ఆ బ్రహ్మణుడి దుస్థితి గురించి విని అయ్యా నీవు మౌన వత్రం ధరించి రేపు రాజసభకు రా. పట్టి చేతులతో కాకుండా ఏదో ఒక కానుక పట్టుకు వచ్చి రాజు కియ్యి నీ అదృష్టం బాగుంటే ఏదైనా ముట్టే టట్టు ప్రయత్నిస్తాను. అని సలహా ఇచ్చాడు.

ఆ బ్రహ్మణుడు ఈ సలహా విని సంతోషించి ఎక్కడో ఒక చెరుకుగడ సంపాదించి దాన్ని తుండ్లుగా నరికి తన కొల్లాయి గుడ్డులో మూట దగ్గర పెట్టుకుని సత్రం ముందున్న చెట్టు కింద దుప్పిటి పరుచుకు పడుకుని నిద్రపోయాడు. 

ఆ సత్రం ఊరికి ఒక పక్కగా వున్నది. ప్రతి రాత్రి అక్కడ విశ్రమించేందుకూ వీలైతే ఉచితంగా భోజనం సంపాయించేందుకూ  అనేకులు వస్తువుండే వాళ్ళు ఆ సత్రాన్ని ఆంటి పెట్టుకుని వుంటూ ఆద మరిచి నిద్రపోయే వాళ్ళు వస్తువుల్నీ డబ్బునూ సంగ్రహించే ఒక తుంటరి కుర్ర వాడు వుండేవాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment