గౌరీపురంలో హేమంతుడు అనే ధనికుడు ఉండేవాడు అతనికి పెద్ద భవంతి డబ్బు బంగారం వస్తువులు హహనాలు లెక్కలేనన్ని ఉండేవి. అయితే దానధర్మాల విషయంతో మాత్రం అతను పరమ పిసినారి ఎవరైనా ఏదైనా సహాయం అడగటానికి వస్తే ఏవో సాకులు చెప్పి తర్వాత వెళితే మళ్లీ ఇంకేదో కారణం చెప్పేవాడు. కాదు ఆ విధంగా హేమంతుడికి ఊర్లో చెడ్డ పేరు వచ్చింది.
అదే ఊరిలో ప్రసన్నుడు అనే మరొక వ్యక్తి ఉండేవాడు. అతడు ధనవంతుడు కాకపోయినా ఉన్నంతలో ఇతరలకు తనకు తోచిన సాయం చేస్తుండేవాడు అడిగిన వారికి లేదనకుండా తృణమోపణమో ఇస్తుండటంతో ప్రసన్నుడిని అందురూ మొచ్చుకునే వారు.
ఇది చూసి హేమంతడికి ఈర్థ్యం కలిగింది. హేమంతుడు ఒక ఉపాయం ఆలోంచిచాడు. కొంతకాలం ఆగండి నేను నా ఆస్తి మొత్తాన్నీ ఈ ఊళ్లో బడి గుడి కట్టించడానికి దానధర్మాలకు ఇచ్చేస్తాను. అని అందరినీ పిలిచి చెప్పడం ప్రారంభిచాడు. అయినా ఎవరూ పట్టించుకో లేదు.
ప్రసన్నుడు మూత్రం ఎప్పటిలాగానే అందరికీ సాయం చేస్తూ బడికి వెళ్లే పేద పిల్లలకు పలకలు బలసాలు ఉచితంగా ఇవ్వసాగాడు. అలాగే గుడికి వెళ్లే భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంచిపెట్టసాగాడు. ఒక రోజు ప్రసన్నుడికి ఊర్లో ఘనసన్మానం చేస్తారా. అని హేమంతుడు అందరినీ అడిగాడు మీరు ఎప్పుడో ఇస్తానంటున్నారు. ఆయన ఇప్పుడే ఇస్తున్నారు. అదీ తేడా అన్నారు. ప్రజలు దాంతో తన తప్పు తెలుసుకుని అప్పటి నుంచి ఉదారంగా ఉండసాగాడు ప్రసన్నుడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.