రామాపురంలో కృష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైనవాడే కానీ పరమ అత్యాశాపరుడు. ఓ సారిಆ ఊర్లోని రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో. ప్రాణ నష్టం తప్పినా లోపలున్ను విలువైన వస్తువులన్నీ బుగ్గీ పాలవుతున్నాయి. అప్పుడే ఇంటికొచ్చిన రామనాథం పూజ గదిలో వ్యాపారాని కావాలిసిన డబ్బు నాలుగు లక్షణ పెట్టాను. అంటూ తలబాదు కుంటున్నాడు.
అంతలో అక్కడికి వచ్చిన కృష్ణయ్య మీ ఇంట్లో డబ్బు భద్రంగా నేను తెచ్చిస్తాను. అయితే నేను కాపాడిన డబ్బులో నాక్కావాల్సింది. నేను తీసుకుని నాకిష్టమైంది. నీకుస్తాను సరేనా అన్నాడు రామనాథం సరేనన్నాడు కృష్ణయ్య చెప్పినట్లు డబ్బు మూట తెచ్చాడు. రామనాథం దాన్ని తీసుకోబోతుండగా కృష్ణయ్య అతనికి వంద రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా మూటని భుజాన వేసుకొని వెళ్లబోయడు రామనాథం ఇది అన్యాయం అంటూ అటకాయించాడు.
కృష్ణయ్య ఎదురు తిరిగాడు విషయం పంచాయతీకి వెళ్లింది. ఇద్దరు చెప్పిందీ విన్న పంచాయతీ పెద్ద కేశవరావు ఓ వైపు మూటవీ మరోవైపు వంద రూపాయల నోటునీ పెట్టమన్నాడు. పెట్టాక కృష్ణయ్య ఇందులో నువ్వు కోరుకుంటున్నదీ. నీకు ఇష్టమైనదీ ఈ పెద్ద మూటే కదా అని ప్రశ్నించాడు. కృష్ణయ్య అవునన్నాడు. నువ్వు నీకు ఇష్టమైనది.
ఇస్తానన్నావు కాబట్టి ఆ మూటను రామనాథం చేతికివ్వు అని తీర్పు చెప్పాడు. అది అన్యాయం నాకిష్టమైనంది. అంటే నాకిష్టమెచ్చినంతే ఇస్తాను అన్నది నా ఉద్దేశం అన్నాడు. కృష్ణయ్య నీ ఉద్దేశాలు మంచివైతే గొడవే లేదు కదా మారుమాట్లాడక చెప్పింది. చెయ్యి నువ్వు సాహనం వంతుడి వైనా అత్యశవల్లే తప్పుదారి పడుతున్నావ్. ఇకనైనా మార్పు తెచ్చుకో అని ముందలించి కేశవరావు వెళ్లిపోయాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.