Home » హే తార సాంగ్ లిరిక్స్ – అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

హే తార సాంగ్ లిరిక్స్ – అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

by Vinod G
1K views
hey taara song lyrics appudo ippudo eppudo

హే…
తార ని తెలుసుకున్నా
హే…
తార ని కలుసుకున్నా
హమ్మో…
తార ని తలచుకున్నా
నా కథ మొదలైందే… నీతో

హే…
తార ని తెలుసుకున్నా
హే…
తార ని కలుసుకున్నా
హమ్మో…
తార ని తలచుకున్నా
నా కథ మొదలైందే… నీతో

అడుగులు నీతో తడబడిన
విడి విడిగా నీతో లేనా
పెదవే దాటని మాటలు వినపడవా
కంటికి నిదురే శాపం లా
తాకిన చూపులు తాపం లా
తిరిగేస్తున్నానే ముందే..

హే…
తార ని తెలుసుకున్నా
హే…
తార ని కలుసుకున్నా
హమ్మో…
తార ని తలచుకున్నా
నా కథ మొదలైందే… నీతో

నిలబడదే నా చూపు
కాసేపే నా వైపు
తెలియందా మరి నీకు
రెప్పపాటు చూపులో
విన్నానే మాటలు
వేలల్లో ఊసులు
నన్నే దాటనీ
నిన్నే చేరనీ

చెలి గాలో చిరు గాలో
ఇక ముందే తెలియాలో
కౌగిలిలో నలిగేనే
నా పంచ ప్రాణాలే
నీ కోసం కాదంటే
నేనున్నా లేనట్టే
నేనున్నదే నీవల్లే..

హే…
తార ని తెలుసుకోవ
హే…
తార ని కలుసుకోవ
హమ్మో…
తార ని తలచుకోవ
నా కథ మదలైందే… నీతో

అడుగులు నీతో తడబడినా
విడి విడిగా నీతో లేనా
పెదవే దాటని మాటలు వినపడవా
కంటికి నిదురే శాపం లా
తాకిన చూపులు తాపం లా
తిరిగేస్తున్నాలే ముందే..


చిత్రం: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo)
పాట పేరు: హే తార (Hey Taara)
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), హర్ష చెముడు (Harsha Chemudu) తదితరులు
గాయకులు: కార్తీక్ (Karthik), నిత్యశ్రీ (Nithyashree)
సాహిత్యం: కృష్ణ చైతన్య (Krishna Chaitanya)
సంగీత దర్శకుడు: కార్తీక్ (Karthik)
చిత్ర దర్శకత్వం: సుధీర్ వర్మ (Sudheer Varma)

నీతో ఇలా సాంగ్ లిరిక్స్ – నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.