Home » పనితనం – కథ

పనితనం – కథ

by Haseena SK
0 comment

ఒక కుర్రాడు ఒక మెడికల్ షాపు కి వెళ్ళి ఫోన్ చేసుకుంటానని షాప్ ఓనర్ ని అడిగాడు. ఇది ఎస్.టి.డి బూత్ కాదు కానీ నువ్వు ఒక ఫోన్ కాల్ చేసుకో అని బదులిచ్చాడు. ఓనర్ ఆ కుర్రాడు రిసివర్ ఎత్తి ఒక నంబర్ కు డయల్ చేశాడు. షాపులో కస్టమర్దు గమనిస్తూ అతని ఫోన్ సంభాషణ వినసాగాడు.

అమ్మా మీరు నాకు తోటమాలి జాబ్ ఇవ్వగలరా. అని ఫోన్ తేస్తున్నాడు. అని అంది ఆవతలి స్త్రీ అమ్మా నేను మీ తోటమాలి జీతంలో అతని కంటే ఇంకా బాగా సంతృస్తికరంగా. ఉందని ఆ స్త్రీ బదులిచ్చింది.

ఆ కుర్రాడు మరింత పట్టుదలతో అమ్మా నేను మీ ఇల్లంతా ఊడుస్తాను మీ ఇంటి తోటలను ఈ నగరంలోనే అత్యంత అందమైన తోటలా మారుస్తాను అన్నాడు. అవసరం లేదు బాబు అని అవతలి స్త్రీ ఫోన్ పెట్టేసింది.

ముఖంపై చిరు నువ్వుతో ఆ కుర్రాడు ఫోన్ రిసీవర్ పెట్టాశాడు. అతని సంభాషಣ విన్ను షాపు ఓనర్ಆ కుర్రాడితో బాబు నాకు నీ వ్యక్తిత్వం వచ్చింది. నీలో ఉన్న ఆశావహద్భక్పదం నన్నెంతో ఆనకట్టుకుంది. నీకు నేనొక జాబ్ ఇస్తాను చేస్తావా. అని అడిగాడు చాలా కృతಜ್ಞతలండి కానీ నేను నా పనితనాన్ని గురించి. తెలుసుకోవడానికి. ఈ ఫోన్ కాల్ చేశాను. నేను ఇందాక మాట్లాడిన ఆమె దగ్గరే తోటమాలిగా అని జవాబిచ్చాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment