Home » భోళా మేనియా పాట సాహిత్యం – భోళా శంకర్

భోళా మేనియా పాట సాహిత్యం – భోళా శంకర్

by Kusuma Putturu
671 views
bhola meniya song lyrics bhola shankar

ఏ అదిరే స్టైలయ్యా

పగిలే స్వాగయ్యా

యుఫోరియా నా ఏరియా

ఎయ్ భోళా మానియా… భోళా భోళా భోళా

భోళా మానియా… భోళా భోళా భోళా

యెహ ఎగస్ట్రాలొదయ్య, కొలెస్ట్రాలొదయ్య

ఎవ్వడైన గూబ గుయ్యా

ఎయ్ భోళా మానియా… భోళా భోళా భోళా

భోళా మానియా… భోళా భోళా భోళా

యే, గరము గరము ఇరానీ చాయ్

గుటక దిగితే ఎనర్జీ

ఉస్మానియా బిస్కెట్ చాలు ఉడుకులేసుద్ధి

ధడకు ధడకు గుండె సరకు

ఫైరు బ్రాండ్ ఎమోజి

టచ్ చేస్తే తాట రేగుద్ది

వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా

యెయ్, భోళా భోళాభోళా

మనమొస్తేనే స్విచ్ఛాను గోలా

భోళా భోళా భోళా

మన ఎంట్రీ భీభత్స మేళా

(భోళా శంకర్… జై బోలో భోళా శంకర్)

ఏ, ఎంచుకున్న ఏ పనైనా

ఎక్సలెంట్ గా సెయ్యాలా

ఎత్తుకున్న మన జెండాని

పీక్స్ లో ఎగరెయ్యాలా

ఎయ్ ధనాధన్ పటాసే

మన ఫైరింగు, హే

ఘనాఘన్ తూటార

మన వార్నింగు, ఎయ్

ఫటాఫట్ ఫినిషే ప్రతి డీలింగు

దందాలో టాప్ రేటింగు

ఏ అదిరే స్టైలయ్యా

పగిలే స్వాగయ్యా

యుఫోరియా నా ఏరియా

ఎయ్ భోళా మానియా… భోళా భోళా భోళా

భోళా మానియా… భోళా భోళా భోళా

లగాయించి ఎస్కో

ఫుల్లు రొమాంటిక్ ఈలా

జమాయించమందీ

చాంగ్ జపనీ మసాలా

నీకు నాకు నడి మధ్య

లేదే ఏల పాల

తగేడి రాజాల ఆజా మేరా భోళా

భోళా భోళా భోళా, భోళా

ఏ, మరణమాసు తిరనాల్లేరా

మనమట్టా ఓ చిటికేస్తే

గండ్ర గత్తరా గల్లాటేగా

మన ఇస్టైల్లో స్టెప్పేస్తే

బొత్తిగా బుద్ధిగా ఎట్టారా ఉండేదీ

కొద్దిగ పద్ధతి తప్పితే ఏమైంది

దిల్ కుష్ చెయ్యందే రోజెట్ట గడుసుద్ధి

అరె ఎంజయ్మెంట్ ఎవ్వడాపేది

వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా

యెయ్, భోళా భోళాభోళా

మనమొస్తేనే స్విచ్ఛాను గోలా

భోళా భోళా భోళా

హమారా ఎంట్రీ భీభత్స మేళా

(జై బోలో భోళా శంకర్

భోళా శంకర్

జై బోలో భోళా శంకర్).

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.