అనగనగా ఒక ఊళ్లో ఒక ఎలుక వుండేది. మిగిలిన ఎలుకలతో అది ఎప్పుడూ కలిసేది. కాదు పైగా వాటిని హేలన చేస్తూ వుండేది. ఒకసారిಆ ఎలుకకు చాలా రోజుకు ఆహారం దొరకలేదు దాంతో చిక్కి పోయి ಬక్కగా తయారయ్యింది. ఇక చివరికి కాళ్లీడ్చుకుంటూ ఎలాగోలా ఒక ఇంట్లోకి దూరింది. దానికి చాలా చిన్న రంధ్రం వుంది.
ఎలుక ఒక్కగా వుంది కాబట్టి సులువుగా అందులో నుండి దూరి పోయింది. ఇక దొరికిందే తడవుగా బ్రెడ్ తినడం ప్రారంభించింది. తిని తిని దాని పొట్ట బాగా లావుగా అయిపోయింది. దాంతో అంది రంధ్రంలో నుండి బయటకి రాలేక పోయింది. చేసేది లేక ఉదయం వరకు అందులోనే వుండి పోయింది. ఉదయానికి తిన్నది ఆరిగిపోతుంది. కదా అప్పుడు పోదాం అని పడుకుంది. ఉదయం లేవగానే మళ్లీ అత్యాశతో కొంచెం తిని పోదాం ఏమవుతుంది అని మళ్లీ బ్రెడ్ తినడం మొదలు పెట్టడం.
ఈ లోగా ఆ ఇంటి యజమాని బుట్టని ఓపెన్ చేసేసరికి ఎలుక కనిపించింది. వెంటనే మూత పెట్టి ఆ బుట్టును పిల్లి ముందు ఓపెన్ చేసింది. పారి పోయాలి అని చూసిన ఎలుకను పిల్లి పట్టిస్తుంది.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.