Home » జ్ఞానోదయం – కథ

జ్ఞానోదయం – కథ

by Haseena SK
0 comment

కోశల రాజ్యంలోకి ధనికల్లో ప్రద్యుమ్నుడు ఒకడు. అతని కొడుకు కేశవుడు కేవవుడు ఏది కొరితే అది పరిచారకులు అందిస్తుంది. దేనీకీ లోటు లేకుండా అందురూ అతడిని బాగా చూసుకుంటుంటారు. కేశవుడు ఒక రోజు తమ చుట్టుపక్కల గ్రామాల చూడాలనుకుంటారు. తండ్రి వద్దని వారించాడు కానీ ప్రతి రోజూ ధనికులు వారి వారి పిల్లలో ఆడటం తిరగడం తప్ప గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఎలా ఉంటారో తెలియదు వారిని చూడాలని కేశపుడు గట్టిగా నిర్ణయించుకుంటారు. 

ఒక రోజు ఎవ్వరికీ చెప్పకుండా ఇంటీ నుంచి బయలుదేరి అలా తిరుగుతూ ఒక గ్రామం చేరుకుంటాడు. అక్కడి పొలాలు రైతులు పనివాళ్లను చూసి ఆశ్చర్యమేస్తుంది. నిత్యం పని పాటలు చేస్తునే ఉండడం అతన్ని ఎంతో ఆకట్టుకుంది. ఇలా ఉండగా అతనికి బాగా ఆకలి అనిపించింది. కాని తినడానికేమి లేదు చేతిలో చల్లి గవ్యయినా లేదు అలా పొలం గట్టుమీద కూర్చున్నాడు.

అంతలో కొందరు రైతుల భోజనాలకు ఒక చెట్టు కింద చేరారు. వారి వద్దకు వెళ్లి తనకూ కొంత పెట్టమని అడిగారు. మరో ఆలోచన లేకుండా దయతో వాళ్ల దగ్గరున్ను దానిలో కొంత ఇచ్చారు. అది తీసుకుని కేశవుదు మళ్లీ తాను దూరంగా వెళ్లాడు. సరిగ్గా అది తినే సమయానికి ఒక పిల్లవాడు వచ్చి ఆకలేస్తోంది. తినడానికి పెట్టమని అడిగాడు వాడు నిజంగానే ఆకలితో భాదపడుతున్నాడని. అనుకున్నాడు తన వద్ద ఉన్న దానిలో కొంత పెడదామని అనుకున్నాడు. తన వద్ద ఉన్న దానిలో కొంత పెడదామని అనుకున్నాడు. గాని తన ఆకలి తీర్చుకోవడానికి మొత్తం తినేశాడు. 

అతను తిన్న పాత్ర రైతులకు ఇవ్వబోయాడు అందులో రాసిన దాన్ని చదివాడు. పేదవారికి నిర్లక్ష్యం చేసే వారికి తినే హక్కే లేదు. అని ఉంది కేశువుడు ఆశ్చర్యపోయాడు. సిగ్గుపడ్దాడు. అంతే పరుగున తన ఇంటికి వచ్చి ఎన్నో తినుబండారాలు తన దుస్తులు తెచ్చి ఆ బీదపిల్లవానికి ఇచ్చేశాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment