విశ్వనాథపురంలో రామలక్ష్మణులనే అన్నదమ్ముల ఉండేవారు. చిన్నప్పట్నుంచీ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు రాముడికి ఇద్దరు పిల్లలు లక్ష్మిణుడికి పిల్లలు లేరు.
రామలక్ష్ముణులు భార్యలు తరుచూ పొట్లాడుకునేవారు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్ముణులు విడిపోయాలని నిశ్చియించుకున్నారు వారసత్వంగా వచ్చిగా పదెకరాల పొలాన్ని చెరో అయిదేసి ఎకరాల చొప్పున పంచుకున్నారు.
కుంటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు నాకు పిల్లలు లేరు నాభార్య నేను ఉన్నా దాంతో బతకడం అన్న కుటుంబానికి కష్టం అనే భావన లక్ష్మిణిడికి ఉండేది. అందుకనీ పంట చేతికొచ్చిన ప్రతిసారీ ఎవరూ లేని సమయం చూసి పది బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు.
ఇలా ఒకరికి తెಲಿయకుండా ఒకరు ఎదుటి వారు థాన్యాపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. ఓ సారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపుకొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తు ఎదురుపడ్దారు. కొనేళ్ళగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరం తెలుసుకొని ఆశ్చర్యపోయారు ఎంతో ఆనందించారు వారి ప్రేమనురాగాలను ఊరంతా ముచ్చుట పడ్డారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.