Home » తిక్క కుదిరింది – కథ 

తిక్క కుదిరింది – కథ 

by Haseena SK
0 comment

అనగనగా ఒక చట్టమైన అడవి. అందులో రకరకాల జంతువుల పక్షుల కీటకాలు ఉండేవి వాటితో పాటు ఒక ఎలుగుబంటి కూడా ఉండేది. దాని పేరు భల్లు దానికి తేనె అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమంటే అది తేనె కోసం ఎన్ని కష్టాలైనా పడేది తేనె కనిపించిందా ఇంక అంతే మైమరచిపోయేది. తేనెపట్టు చిటారు కొమ్మన ఉన్నా సరే చకచక చెడ్డక్కి ఆ తేనె తాగ్గేసేది.

భల్లు జారిన పడి తమ తేనె పట్టాలన్ని నాశనం అయిపోతున్నాయని తేనెటీగలు భాదపదసాగాయి. తేనెపట్టులకు కాపాలా కాయలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయం పాపం భల్లుకు తెలియదు. ఒక చెట్టు ఎక్కి తేనెపట్టు దగ్గరకు వెళ్లింది. 

అక్కడ కాపలా ఉన్నా ఒక తేనెటీగ భల్లును కసిగా కుట్టి తేనెపట్టులోకి గట్టిగా చేత్తో కొట్టింది. ఆ నొప్పికి ఓర్చుకోలేక భల్లును బళ్లంతా కుట్టాయి. ఆ నొప్పికి ఓర్చుకోలేక భల్లు చెట్టుపై నుంచి కింద పండింది కానీ తేనెటీగలు దాన్ని వదుందే కడుచునే ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకునేందకు. భల్లు వేగంగా పరుగెత్తింది. కానీ ఆ తేనెటీగలు వెంటాడుతూ వచ్చాయి. పరుగుతూ ఉన్న భల్లుకు ఒక సరస్సు కనిపించింది. 

హమ్మయ్య ఇందులో దూకి ఈ తేనెటీగల నుంచి తప్పించుకుంటా నీళ్లలోకి తేనెటీగలు రావు అనుకుంటూ వేగంగా పరుగెత్తి దటుక్కున సరస్సులోకి దూకింది. తేనెగలన్నీ కాసేపు ఆ సరస్సు చుట్టూ మాగాయి. 

ఏయ్ భల్లూ మళ్లీ మా తేనె దగ్గరకు వస్తే ఊరు కోం జాగ్రత్తం ಅನಿ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అవి వెళ్లిపోయిన తర్వాత సరస్సు నుంచి బయటకి వచ్చి నొప్పితో మాలుగుతూ ఇంటి ముఖం పట్టింది భల్లు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment