మై జాను చల్ గయా
పాగల్ మే హోగయా
దిల్ దాడకాన్ దెత్తియా
దూలెక్కి మార్ దియా
హే ఉంగూరు జుట్టు ను దువ్వినా
రంగుల అంగీనే తొడిగినా
బొంగు బీర్ ఏసిన
భూమ్ బద్దలు చేసిన
దిన్నెక్క ఇరగదీసినా….
ఏక్ మార్.. దో మార్ ..
ఏక్ మార్ దో మార్
బజావో తీన్ మార్
డు లక్కీ డు లక్కీ డు లక్కీ
డు లక్కీ డు లక్కీ డు లక్కీ
గిల్లా గిల్లా గిల్ల
గిల్లా గిల్లా గిల్ల
గిల్లా గిల్లా గిల్ల
గిలగిల గిలగిల గిలగిల
డు లక్కీ డు లక్కీ డు లక్కీ
డు లక్కీ డు లక్కీ డు లక్కీ
మై జాను చల్ గయా
పాగల్ మే హోగయా
దిల్ దాడకాన్ దెత్తియా
దూలెక్కి మార్ దియా
శివ మేర సాల
మే జోరు జోరు వాల
ఆర్ ఏక్ పెగ్ మారో
దిల్ దద్దరిలెల్లా
గోల గోల గోలా
వేసేయ్ రా మేడలో మాల
నచ్చిందా నీకు చెప్పు ఆ మెరుపు రంగీల
కింద మీద ఊపు
దమ్ముంటే ఆపు
వంగి వంగి జంపు
అడొస్తే చింపు
డు మారో డుమారో ధూమ్ ధామ్ చేయ్యరో
దునియాలో నీ క్కన్న తోపు లేడురో
ఏక్ మార్.. దో మార్ ..
ఏక్ మార్ దో మార్
బజావో తీన్ మార్
డు లక్కీ డు లక్కీ డు లక్కీ
డు లక్కీ డు లక్కీ డు లక్కీ
గిల్లా గిల్లా గిల్ల
గిల్లా గిల్లా గిల్ల
గిల్లా గిల్లా గిల్ల
గిలగిల గిలగిల గిలగిల
డు లక్కీ డు లక్కీ డు లక్కీ
డు లక్కీ డు లక్కీ డు లక్కీ
హే లక్కీ అన్న తోపు
దమ్ముంటే ఆపు
లక్కీ అన్న తోపు
దమ్ముంటే ఆపు
లైక్ మార్ షేర్ మార్ బెల్ మార్
డు లక్కీ….
డు లక్కీ గిల్లా గిల్లా గిల్ల
డు లక్కీ గిల్లా గిల్లా గిల్ల
డు లక్కీ గిల్లా గిల్లా గిల్ల
డు లక్కీ గిల్లా గిల్లా గిల్ల
డు లక్కీ డు లక్కీ డు లక్కీ
డు లక్కీ డు లక్కీ డు లక్కీ
డు…. లక్కీ
డు…. లక్కీ
డు లక్కీ డు లక్కీ డు లక్కీ
డు లక్కీ డు లక్కీ డు లక్కీ
డు…. లక్కీ
_______________________________________________
పాట పేరు: డు లక్కీ (Do Lucky)
గాయకుడు: నకాజ్ అజీజ్ (Nakaz Aziz)
గేయ రచయిత: గణేశ ( Ganesha)
మ్యూజిక్ కంపోజర్: వినోద్ యజమాన్య ( Vinod Yajamanya )
తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sharath Kumar), సుదర్శన్ పరుచూరి (Sudarshan Paruchuri), శ్రీ దీక్ష (Sri Deeksha), నాజర్ (Nasar), రఘుబాబు (Raghubabu).
రచయిత & దర్శకుడు – చందిన రవి కిషోర్ (Chandina Ravi Kishore)
నిర్మాత – ఎన్.పాండురంగారావు (N.Panduranga Rao)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.