Home » ఇష్టకా డుమ్ డుమ్ (Istaka Dum Dum) సాంగ్ లిరిక్స్ – Ramnagar Bunny

ఇష్టకా డుమ్ డుమ్ (Istaka Dum Dum) సాంగ్ లిరిక్స్ – Ramnagar Bunny

by Lakshmi Guradasi
0 comment

వూ….
ఇష్టకా ఇష్టకా ఇష్టకా
డుమ్ డుమ్
ఇష్టకా ఇష్టకా ఇష్టకా
డుమ్ డుమ్

ఇష్టకా డుమ్ డుమ్
ఇష్టకా డుమ్ డుమ్
ఇష్టకా డుమ్ డుమ్
ఇష్టకా డుమ్ డుమ్
డుమ్ డుమ్

ఇష్టకా ఇష్టకా ఇష్టకా
డుమ్ డుమ్
ఇష్టకా ఇష్టకా ఇష్టకా
డుమ్ డుమ్

ఇష్టకా డుమ్ డుమ్
ఇష్టకా డుమ్ డుమ్
ఇష్టకా డుమ్ డుమ్
డుమ్ డుమ్

బుల్లి బుజ్జి బంగారం
గుండెలోన అలారం
భలే భలే ముగించావే
బడిలో బెల్లు గంటల్లే

ఏ బెల్లం పల్లి ముద్ధాల్లే
పిల్ల ముద్దొస్తున్నవే
గల్లీ గాని దిల్ లో
నువ్వు ఇలా వచ్చి పెడ్డవే

ఏ మెల్లగా…. నా గుండెల్లోకి దురావే
కానక.. ముద్దిచ్చి పోరాదే
జతగా…నా జిందగీకి ముడిపడుతు
ఆ స్విచు బల్బ్ అల్లే
కలిసుందాం రా

నువ్ తిట్టినా….
ఐ లవ్ యూ అన్నట్టుందే పిల్ల
అంతగా…
నన్నే మాయే చేసావే
ఇకపై.. నా సినిమాకి నువ్వేలే
ఈడైన జోడైన హీరోయిన్ వే

బుల్లి బుజ్జి బంగారం
గుండెలోన అలారం
భలే భలే ముగించావే
బడిలో బెల్లు గంటల్లే

ఆ…
నిన్ను తోల్కపోయి
ఆ…
నీకు పూస్తే కట్టి
ఆ…
ఓ బుజ్జోడిని చేతిలో పెట్టె
డ్యూటీ నాదేలే!

సోలో గాని స్టోరీ లోకి
హోలీ నే తెచ్చావే పోరి
నా హార్ట్ ఫై
నీ పోస్టరే ప్రింటెసీ పోయావే దూరి..

కళ్ళు ముంతె పట్టి
నైట్ కల్లోకి వచ్చి
బోటి కూర తోటి
నువ్వే బువ్వే పెట్టావే

గుండె గల్లా పట్టి
లవ్- వు దారం చుట్టి
ప్రేమ పతంగినే
ఏయిర్ లో ఎగరవేసావే

మెల్లగా…. నా గుండెల్లోకి దురావే
కానక.. ముద్దిచ్చి పోరాదే
జతగా…నా జిందగీకి ముడిపడుతు
ఆ స్విచు బల్బ్ అల్లే
కలిసుందాం రా

నువ్ తిట్టినా….
ఐ లవ్ యూ అన్నట్టుందే పిల్ల
అంతగా…
నన్నే మాయే చేసావే
ఇకపై.. నా సినిమాకి నువ్వేలే
ఈడైన జోడైన హీరోయిన్ వే

బుల్లి బుజ్జి బంగారం
గుండెలోన అలారం
భలే భలే ముగించావే
బడిలో బెల్లు గంటల్లే

ఇష్టకా ఇష్టకా ఇష్టకా
డుమ్ డుమ్
ఇష్టకా ఇష్టకా ఇష్టకా
డుమ్ డుమ్

ఇష్టకా డుమ్ డుమ్
ఇష్టకా డుమ్ డుమ్
ఇష్టకా డుమ్ డుమ్
డుమ్ డుమ్

ఇష్టకా ఇష్టకా ఇష్టకా
డుమ్ డుమ్
ఇష్టకా ఇష్టకా ఇష్టకా
డుమ్ డుమ్

ఇష్టకా డుమ్ డుమ్
ఇష్టకా డుమ్ డుమ్
ఇష్టకా డుమ్ డుమ్
డుమ్ డుమ్

______________________________

పాట పేరు: ఇష్టకా డుమ్ డుమ్ (Istaka Dum Dum)
చిత్రం: రామ్ నాగర్‌ బన్నీ (Ramnagar Bunny)
గాయకుడు – ఎల్‌వి రేవంత్ ( LV Revanth)
సాహిత్యం – సాగర్ నారాయణ (Sagar Narayana)
సంగీత దర్శకుడు: అశ్విన్ హేమంత్ (Ashwin Hemanth)
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) (Srinivas Mahath (Veligonda Srinivas))
నిర్మాతలు: మలయాజ ప్రభాకర్ (Malayaja Prabhakar), ప్రభాకర్ పొడకండ (Prabhakar Podakanda)
సమర్పణ: దివిజ ప్రభాకర్ ( Divija Prabhakar)
తారాగణం: చంద్రహాస్ (Chandrahass), విస్మయ శ్రీ (Vismaya Sri), రిచా జోషి (Richa Joshi), అంబికా వాణి (Ambika Vani), రీతు మంత్ర (Rithu Manthra),

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చుడండి.

You may also like

Leave a Comment