సోలో గా లైఫ్ తోనే
చేస్తున్న వైబ్ చెక్
ఏ సోషల్ లైఫ్ నచ్చదు నాకు
లైట్ తీసుకో బ్లూ విక్స్
టీవీ లో సినిమాలెన్నో
ఉండదుగా దంట్లో కిక్
కిటికీలోంచి బయటికి చూస్తూ
సర్చింగ్ ఫర్ క్యూట్ చిక్స్
కాలిగా ఇంట్లో ఉన్న
కాలం తో కవిస్తున్న
కలిసొచ్చిన గాలి వాన
ఇక్కట్లే గాన వాన
కన్ను చూపు కాళిగున్న
మనసేమో బోర్ అంటున్న
చీకట నా చుట్టూ ఉన్న
చేస్తున్న వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణంతా నిరీక్షణలే మరి
కొత్త కథలే వెతికింది
మొబ్బులన్నీ తెగ రంగులు మారి
ప్రేమ వర్షమై కురిసింది
వేసిన ముసుగులు అన్ని తెరిచి
మనసును రెండుగా విరిచింది
చేసిన క్రియలే కర్మగా మారి
చావును చెంతకు తెచ్చింది
చుట్టూ కథలు చూస్తూ కదులు
కాళీ ఇంటిలోన ఆత్మ కథలు
గుండె బెదురు ప్రేమకి బదులు
యెదలో కలిగే ఎదో కొత్త దిగులు
వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ వీక్షణ
_________________________________
పాట పేరు: వీక్షణ (Veekshana )
సినిమా పేరు: వీక్షణం (Veekshanam)
గాయకులు : అసుర (Asura), వైష్ణవి కొవ్వూరి ( Vaishnavi Kovvuri)
గీత రచయిత: అసుర ( Vaishnavi Kovvuri)
సంగీత దర్శకుడు: సమర్థ్ గొల్లపూడి (Samarth Gollapudi )
హీరో: రామ్ కార్తీక్ (Ram Karthi)
హీరోయిన్: కాశ్వీ (Kashvi)
దర్శకుడు: మనోజ్ పల్లేటి (Manoj Palleti)
నిర్మాత: పి.పద్మనాభ రెడ్డి (P. Padmanabha Reddy)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.