Home » వాట్ ఇస్ ద రాంగు ? (What is the wrong?) సాంగ్ లిరిక్స్ – Ramnagar Bunny

వాట్ ఇస్ ద రాంగు ? (What is the wrong?) సాంగ్ లిరిక్స్ – Ramnagar Bunny

by Lakshmi Guradasi
0 comment

అరె అమ్మాయిలు అబ్బాయిలు
వన్ ప్లస్ వన్ ఐతే
మీకొచ్చిన ఇబ్బంది ఏంటంటా
అరె పూలుంటే తుమ్మెదలు
రాకుండా ఉంటాయా చెప్పండి
వాట్ ఇస్ ద రాంగ్ అండి!

అమ్మాయిలు ఐస్ కాంతం
అబ్బాయిలు వైస్ – కాంతం
ఈ థియరీ లో
వాట్ ఇస్ ద రాంగ్ అండి!

ఆడ మగ అంటూ
లవ్ లో పడకుంటే
ఈ దునియాలో మనిషంటూ ఎడండి!

వాట్ ఇస్ ద రాంగు
దిల్ లో సాంగు
షురూ ఐతే ఇక
వాట్ ఇస్ ద రాంగు

వాట్ ఇస్ ద రాంగు
అమ్మాయి వెనక అబ్బాయి పడితే
వాట్ ఇస్ ద రాంగు

వాట్ ఇస్ ద రాంగు రాంగు
ఇక్కడ వాట్ ఇస్ ద రాంగు రాంగు

వాట్ ఇస్ ద రాంగు రాంగు
హే! మేమ్ ప్రేమిస్తే
వాట్ ఇస్ ద రాంగు

సైడ్ ట్రాక్: యే ధాట్స్ రైట్
దెర్స్ నథింగ్ రాంగ్ విత్ థిస్ మాన్ హ హ!

అతడు: మేమంటూ వెంటే పడని
మగువుల అందానికి అర్ధం ఏది
మగవాడి లవ్ లో పడని
మనసే మీకుంటే యూజ్ ఏముంది
ఓ పోరి ని ప్రేమిస్తే తప్పేంటి!
క్రేజీ గా కిస్ ఇస్తే రాంగ్ ఏంటి!
తప్పంటూ చేసేస్తే ముప్పెంటి
మాకంటూ ఈ కట్టుబాటేంటి
మా లైపు మా ఇష్టం!
మేము చేసిందే రాంగ్ ఐనా రైటే!
ఐ డోంటు కేర్ అంటూ
మేము చేస్తాము సరికొత్త చేట్టాన్నే

అమ్మాయిలు ఐస్ కాంతం
అబ్బాయిలు వైస్ – కాంతం
ఈ థియరీ లో
వాట్ ఇస్ ద రాంగ్ అండి!

ఆడ మగ అంటూ
లవ్ లో పడకుంటే
ఈ దునియాలో మనిషంటూ ఎడండి!

వాట్ ఇస్ ద రాంగు
దిల్ లో సాంగు
షురూ ఐతే ఇక
వాట్ ఇస్ ద రాంగు

వాట్ ఇస్ ద రాంగు
అమ్మాయి వెనక అబ్బాయి పడితే
వాట్ ఇస్ ద రాంగు
ఏ వాటు వాటు వాటు వాటు వాటే వాటే
వాటు వాటు వాటు వాటు
వాట్ ఇస్ ద రాంగు

ఏ వాటు వాటు వాటు వాటు వాటే వాటే
వాటు వాటు వాటు వాటు
వాట్ ఇస్ ద రాంగు

_________________________________

పాట శీర్షిక: వాట్ ఇస్ ద రాంగు ? (What is the wrong?)
ఆల్బమ్ మూవీ– రాంనగర్ బన్నీ (Ramnagar Bunny)
గీత రచయిత – సాగర్ నారాయణ (Sagar Narayana)
స్వరపరిచినవారు: అశ్విన్ హేమంత్ (Ashwin Hemanth )
గాయకుడు – చంద్రహాస్ (ChandraHass)
సంగీత దర్శకుడు: అశ్విన్ హేమంత్ (Ashwin Hemanth)
తారాగణం: చంద్రహాస్ (ChandraHass), విస్మయ శ్రీ (Vismaya Sri) , రిచా జోషి (Richa Joshi), అంబికా వాణి (Ambika Vani), రీతు మంత్ర (Rithu Manthra), మురళీధర్ (Muralidhar), సలీమ్ ఫేకు (Saleem Pheku), మరియు ఇతరులు..
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) ( Srinivas Mahath (Veligonda Srinivas))
నిర్మాతలు: మలయాజ ప్రభాకర్ (Malayaja Prabhakar), ప్రభాకర్ పొడకండ (Prabhakar Podakanda)
సమర్పణ: దివిజ ప్రభాకర్ (Divija Prabhakar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment