Home » నాలో సగమ (Naalo Sagama) సాంగ్ లిరిక్స్ – పైలం పిలగా (Pailam Pilaga)

నాలో సగమ (Naalo Sagama) సాంగ్ లిరిక్స్ – పైలం పిలగా (Pailam Pilaga)

by Lakshmi Guradasi
770 views
Naalo Sagama Song Lyrics Pailam Pilaga

ఆమె : అనుకున్నాన అనుకున్నాన
ఇనాడిలా ఏనాడైనా అనుకున్నాన
కలగన్నాన కలగన్నాన
నువ్వు నేను ఒకటైనమని కలగన్నాన
నిజామ… నిజామ
నువ్వు నాలో సగమ
నువ్ నాలో సగమ
నువ్వు నాలో సగమ…..

కొత్తగా మురిసింది మేడలో పూసల పేరు
మెత్తగా పూసింది జడలో పూవులా సేరు
వింతగా ఎగిసింది ఎదలో ఆశల జోరు
మత్తుగా పలికింది పెదవి నీ ముద్దు పేరు

నా మాటే మౌనమై నిన్ను తలచి ఈ రోజు
నా మౌనం విరహమై నిన్ను పిలిచి ఈ రోజు
నీ ఊసే నా ఊపిరై నే నడిచే ఈ రోజు
తెలిసే నువ్వు నాలో నేను నీలో ఏకమయ్యే రోజు

అనుకున్నాన అనుకున్నాన
ఇనాడిలా ఏనాడైనా
నిజామ… నిజామ
నువ్వు నాలో సగమ
నిజమే.. నిజమే
నువ్వు నాలో సగమే
నువ్ నాలో సగమే

అతడు : అనుకున్నాన అనుకున్నాన
నువ్వు నేను ఒకటైనమని అనుకున్నాన
నిజామ… నిజామ
నువ్వు నాలో సగమ
నువ్ నాలో సగమ
నువ్వు నాలో సగమ…..

________________________________

పాట: నాలో సగమ (Naalo Sagama)
సినిమా పేరు: పైలం పిలగా (Pailam Pilaga)
ఆర్టిస్ట్ పేరు: సాయి తేజ కల్వకోట (Sai Teja Kalvakota), పావని కరణం (Sai Teja Kalvakota)
గానం: KS చిత్ర & యశ్వంత్ నాగ్ (KS Chitra & Yashwanth Nag)
సంగీత దర్శకుడు: యశ్వంత్ నాగ్ (Yashwanth Nag)
సాహిత్యం: ఆనంద్ గుర్రం (Anand Gurram), అక్కల చంద్ర మౌళి (Akkala Chandra Mouli)
దర్శకుడు: ఆనంద్ గుర్రం (Anand Gurram)
నిర్మాతలు: రామ కృష్ణ బొడ్డుల ( Rama Krishna Boddula), S.K. శ్రీనివాస్ (S.K. Srinivas)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.