చూపు చాలు ఓ మన్మధుడాఆగనంది నా గుండె ధడాతెలుసుకో సుందరానా మనసులో తొందరా మాట చాలు ఓ మాళవికాఆగలేదు నా ప్రాణమికతెలుసులే అందమానీ మనసులో సరిగమ కలుపుకోవ నన్ను నీలోయుగ యుగాల కౌగిలిగాకలిసిపో మరింత నాలోనువ్వు నేనుగా చూపు చాలు ఓ …
August 2023
-
-
శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే.. మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు అచ్చం నే …
-
ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె ఏమిటో… చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో… తియ్యనైన ఈ బాధకి..ఉప్పునీరు కంట దేనికో… రెప్పపాటు దూరానికే..విరహం ఎందుకో… ఓ..నిన్ను చూసే ఈ కళ్ళకీ..లోకమంత ఇంక ఎందుకో… రెండు అక్షరాల ప్రేమకీ..ఇన్ని శిక్షలెందుకో… ఐ లవ్ యు…నా …
-
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా జంటకట్టేసిన తుంటరోడ నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందర చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందర… పచ్చ …
-
చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసూ చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసూ చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే చిట్టి చిట్టి చిట్టి …
-
నీ చుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టు తిరిగినానా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినానా దిమ్మతిరిగే బొమ్మ ఎవరిదంటేనిన్ను చూపుతోందిగా ఓ దమ్ము లాగి గుమ్మతోరిథమ్ము కలిపి ఆడమందిగాప్రాణమే పతంగిలాగ ఎగురుతోందిగాఇంతలో తతంగమంత మారుతోందిగా క్షణాలలో ఇదేమిటోగల్లంతు చేసే ముంతకళ్ళు …
-
అరె గుచ్చే గులాబీ లాగనా గుండె లోతూనే తాకినదేవెలుగిచ్చే మతాబు లాగనా రెండు కళ్ళలో నిండినదే హే…ఎవరే నువ్వే ఎం చేసినావేఎటుగా నన్నే లాగేసినావెచిటికె వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నవేఎదురై వచ్చి ఆపేసి నువ్వేఎదరేముందో దాచేసినావె రెప్పల దుప్పటిలోపల గుప్పెడు ఊహలు …
-
సమ్మోహనుడ పెదవిస్త నీకే కొంచం కోరుక్కోవ ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా పచ్చి ప్రాయాలే వెచ్చనైన చిలిపి ఊసులాడ వచ్చే చెమటల్లో తడిసిన దేహం సుగంధాల గాలి పంచె చూసెయ్ చూసెయ్ చూసెయ్ కలువై ఉన్నాలే శశివదన తీసెయ్ …
-
గుండెల్లో.. ఏముందో.. కళ్ళళ్ళో.. తెలుస్తోందీ పెదవుల్లో.. ఈ మౌనం.. నీ పేరే.. పిలుస్తోందీ నిలవదు కద హ్రుదయం.. నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం.. నీ అలికిడి వినకుంటే కలవరమో.. తొలివరమో.. తెలియని తరుణమిదీ గుండెల్లో.. ఏముందో.. కళ్ళళ్ళో.. తెలుస్తోందీ …
-
శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో అది మీకు పంపుకున్న అపుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా… బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా… పక్కలలో శుభలేఖ అందుకున్నా… కలయో నిజమో తొలిముద్దు జాబు రాశా… చెలికే ఎపుడో శారద మల్లెల …