జిద్ది జిద్ది (Ziddi Ziddi) సాంగ్ లిరిక్స్, బైకర్ (Biker)

by Lakshmi Guradasi

నువ్వు మెరుపులాగా కదిలిదే
ఓసారి ఆగి చూడదా
పరుగు కూడా నిలపదా
ప్రకాశ వేగమే

ఏ బెదురు లేక సాగిదే
నిరాశ నీడ ఓడదా
గెలుపు కూడా అడగదా
ఆ మాటకి అర్థమే

హీస్ జస్ట్ నాట్ చేజింగ్ ఎ డ్రీమ్
చేజింగ్ ఎ డ్రీమ్
హీస్ గోన్నా ఎర్న్ హిమ్ ఎ నేమ్
ఎర్న్ హిమ్ ఎ నేమ్

జిద్ది జిద్ది పదం లోన
నీతో నీవే సాగరా
జిద్ది జిద్ది పదం లోన
నింగే నువ్వై సాగరా

ఎంజిన్స్ రోర్ బిఫోర్ ద డాన్
ది ఫైర్ ఇన్ హిస్ చెస్ట్ అవేక్స్
ఎవరీ మైల్ ప్రామిస్ మేడ్
ఎవరీ బ్రూస్ ఎ డ్రీమ్ దట్ టేక్స్

స్వెట్ అండ్ థండర్ ఫ్యూయల్ హిస్ విల్
నో ఫియర్ క్యాన్ స్లో హిస్ పేస్
ది రోడ్ అహెడ్ ఈజ్ డెస్టిని
అండ్ గ్లోరీస్ ఇన్ ద చేజ్

హీస్ జస్ట్ నౌ చేజింగ్ ఎ డ్రీమ్
చేజింగ్ ఎ డ్రీమ్
బట్ హీల్ నెవర్ లూజ్ హిస్ ఫ్లేమ్
లూజ్ హిస్ ఫ్లేమ్

జిద్ది జిద్ది పదం లోన
నీతో నీవే సాగరా

జిద్ది జిద్ది పదం లోన
నింగే నువ్వై సాగరా

In English Version:

Nuvvu Merupulaaga Kadilide
Osari Aagi Chudadha
Parugu Kuda Nilapadha
Prakaasha Vegame

Ye Beduru Leka Sagide
Nirasha Needa Vodada
Gelupu Kuda Adagada
Aa Mataki Ardhame

He’s Just Not Chasing a Dream
Chasing a Dream
He’s Gonna Earn Him a Name
Earn Him a Name

Discover more
Ringtone Downloads
Zombie Film Streaming
Singing lessons
Ziddi Ziddi Padham Lona
Neetho Neeve Sagara
Ziddi Ziddi Padham Lona
Ningge Nuvvai Sagara

Engines Roar Before the Dawn
The Fire in His Chest Awakes
Every Mile Promise Made
Every Bruise a Dream That Takes

Sweat and Thunder Fuel His Will
No Fear Can Slow His Pace
The Road Ahead Is Destiny
And Glory’s in the Chase

Discover more
Music themed apparel
Vocal microphones
Karaoke Tracks
He’s Just Now Chasing a Dream
Chasing’ a Dream
But He’ll Never Lose His Flame
Lose His Flame

Ziddi Ziddi Padam Lona
Neetho Neeve Sagara

Ziddi Ziddi Padam Lona
Ningge Nuvvai Sagara

___________________________

Song Credits:

పాట: జిద్ది జిద్ది (Ziddi Ziddi)
చిత్రం : బైకర్ (Biker)
గాయకుడు: జిబ్రాన్ (Ghibran)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
సంగీతం: గిబ్రాన్ వైబోధ (Ghibran Vaibodha)
తారాగణం: శర్వానంద్ (Sharwanand), డాక్టర్ రాజశేఖర్ (Dr Rajashekhar), మాళవిక నాయర్ (Malvika Nair) & ఇతరులు.
దర్శకుడు: అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara)

See Also plz click on this: pretty-baby-song-lyrics-biker

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like