ఎన్నీయల్లో.. ఎన్నీయల్లో..
ఎన్ని ఎన్నినాళ్ళకి
కన్నయాకై వేచి కలలు కన్నా తల్లి కళ్ళకి
మాట కూడా చెప్పకుండా మాయమై ఆటకి
మనసు మారాలి వచ్చే మురళి సొంత గూటికి
మన్ను తిన్న చిన్నవాడో ఈ మాధవుడు కన్ను కాచే వాడో
అలరాట్టల పిల్లవాడో రణధర్మమను రధమును తొలే వాడో
ఈ పసివాడే కాపాడే పైవాడో
ఆ పైవాడు పసివాడే పసివాడే
కాదా అమ్మ యశోద అమ్మ కి
ఎన్నీయల్లో.. ఎన్నీయల్లో..
ఎన్ని ఎన్నినాళ్ళకి
కన్నయాకై వేచి కలలు కన్నా తల్లి కళ్ళకి
మాట కూడా చెప్పకుండా మాయమై ఆటకి
మనసు మారాలి వచ్చే మురళి సొంత గూటికి
__________
Song Credits:
పాట పేరు : ఎన్నీయల్లో ఎన్నీయల్లో (Yenniyello Yenniyello)
చిత్రం: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (Naa Peru Surya Naa illu India)
నిర్మాతలు: శిరీష శ్రీధర్ లగడపాటి (Sirisha Sridhar Lagadapati), బన్నీ వాస్, Bunny Vas
దర్శకుడు: వక్కంతం వంశీ (Vakkantham Vamsi)
నటీనటులు : అల్లు అర్జున్ (Allu Arjun), అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel)
సంగీతం : విశాల్ (Vishal) & శేఖర్ (Shekhar)
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయని: మాళవిక (Malavika)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.