ఏమిజేతు నీదు పూజ ఎట్ల జేతునీదు సేవ
chorus : (ఏమిజేతు నీదు పూజ ఎట్ల జేతు నీదుసేవ)
ఏమిజేతు నీదు పూజ ఎట్ల జేతు నీదు సేవ
chorus : (ఏమి జేతు నీదు పూజ ఎట్ల జేతు నీదు సేవ)
మాలవేసుకుందమంటె పూజవిదము తెలియదాయె
chorus : (మాలవేసుకుందమంటె పూజవిదము తెలియదాయె)
మాలవేసుకుందమంటె పూజవిదము తెలియదాయె
chorus : (మాలవేసుకుందమంటె పూజవిదము తెలియదాయె)
నీ పూజవిదము వింటుంటే స్వామి ఓ అయ్యప్ప
నిదురరంతా కరువాయే స్వామి ఓ అయ్యప్ప
chorus : (పూజవిదము వింటుంటే స్వామి ఓ అయ్యప్ప
నిదురరంతా కరువాయే స్వామి ఓ అయ్యప్ప)
పూజవిదము వింటుంటే స్వామి ఓ అయ్యప్ప
నిదురరంతా కరువాయే స్వామి ఓ అయ్యప్ప
chorus : (పూజవిదము వింటుంటే స్వామి ఓ అయ్యప్ప
నిదురరంతా కరువాయే స్వామి ఓ అయ్యప్ప)
మాలైతేవేసుకుంటి దీక్షనేమో పూనుకుంటి
chorus : (మాలైతేవేసుకుంటి దీక్షనేమో పూనుకుంటి)
మాలైతేవేసుకుంటి దీక్షనేమో పూనుకుంటి
chorus : (మాలైతేవేసుకుంటి దీక్షనేమో పూనుకుంటి)
నల్లాటిబట్టలేసి నుదుటగంధం బొట్టుపెట్టి
chorus : (నల్లాటిబట్టలేసి నుదుటగంధం బొట్టుపెట్టి)
నల్లాటిబట్టలేసి నుదుటగంధం బొట్టుపెట్టి
chorus : (నల్లాటిబట్టలేసి నుదుటగంధం బొట్టుపెట్టి)
శరణమంటే సిగ్గాయే స్వామి ఓ అయ్యప్ప
శరణుఘోషరాకపాయె స్వామి ఓ అయ్యప్ప
chorus : (శరణమంటే సిగ్గాయే స్వామి ఓ అయ్యప్ప
శరణుఘోషరాకపాయె స్వామి ఓ అయ్యప్ప)
శరణమంటే సిగ్గాయే స్వామి ఓ అయ్యప్ప
శరణుఘోషరాకపాయె స్వామి ఓ అయ్యప్ప
chorus : (శరణమంటే సిగ్గాయే స్వామి ఓ అయ్యప్ప
శరణుఘోషరాకపాయె స్వామి ఓ అయ్యప్ప)
ఇరుమూడిఎత్తుకోని ఎరుమేలి దరికిజేరి
chorus : (ఇరుమూడిఎత్తుకోని ఎరుమేలి దరికిజేరి)
ఇరుమూడిఎత్తుకోని ఎరుమేలి దరికిజేరి
chorus : (ఇరుమూడిఎత్తుకోని ఎరుమేలి దరికిజేరి)
పెదపాదంపోదమంటె ఆలుపిల్ల యాదికొచ్చె
chorus : (పెదపాదంపోదమంటె ఆలుపిల్ల యాదికొచ్చె)
పెదపాదంపోదమంటె ఆలుపిల్ల యాదికొచ్చె
chorus : (పెదపాదంపోదమంటె ఆలుపిల్ల యాదికొచ్చె)
కరిమాలగుట్టంటే స్వామి ఓ అయ్యప్ప
కాళ్ళుచేతులోనవట్టే స్వామి ఓ అయ్యప్ప
(కరిమాలగుట్టంటే స్వామి ఓ అయ్యప్ప
కాళ్ళుచేతులోనవట్టే స్వామి ఓ అయ్యప్ప)
కరిమాలగుట్టంటే స్వామి ఓ అయ్యప్ప
కాళ్ళుచేతులోనవట్టే స్వామి ఓ అయ్యప్ప
chorus : (కరిమాలగుట్టంటే స్వామి ఓ అయ్యప్ప
కాళ్ళుచేతులోనవట్టే స్వామి ఓ అయ్యప్ప)
కిందమీద పడుకుంటూ కరిమాల గుట్టనెక్కి
chorus : (కిందమీద పడుకుంటూ కరిమాల గుట్టనెక్కి)
కిందమీద పడుకుంటూ కరిమాల గుట్టనెక్కి
chorus : (కిందమీద పడుకుంటూ కరిమాల గుట్టనెక్కి)
పాపాలు పోతయని పంబనది చేరుకుంటి
chorus : (పాపాలు పోతయని పంబనది చేరుకుంటి)
పాపాలు పోతయని పంబనది చేరుకుంటి
chorus : (పాపాలు పోతయని పంబనది చేరుకుంటి)
పాపాలుపారిపాయె స్వామి ఓ అయ్యప్ప
ప్రాణం అలసటదీరే స్వామి ఓ అయ్యప్ప
chorus : (పాపాలుపారిపాయె స్వామి ఓ అయ్యప్ప
ప్రాణం అలసటదీరే స్వామి ఓ అయ్యప్ప)
పాపాలుపారిపాయె స్వామి ఓ అయ్యప్ప
ప్రాణం అలసటదీరే స్వామి ఓ అయ్యప్ప
chorus : (పాపాలుపారిపాయె స్వామి ఓ అయ్యప్ప
ప్రాణం అలసటదీరే స్వామి ఓ అయ్యప్ప)
కన్నెమూలగణపతిని కనులారా సేవించి
chorus : (కన్నెమూలగణపతిని కనులారా సేవించి)
కన్నెమూలగణపతిని కనులారా సేవించి
chorus : (కన్నెమూలగణపతిని కనులారా సేవించి)
కష్టా సుఖములనక కాంతమలై గిరిజేరితి
chorus : (కష్టా సుఖములనక కాంతమలై గిరిజేరితి)
కష్టా సుఖములనక కాంతమలై గిరిజేరితి
chorus : (కష్టా సుఖములనక కాంతమలై గిరిజేరితి)
పద్దెందిమెట్లనెక్కి స్వామి ఓ అయ్యప్ప
chorus : (పావనుడనైపోతిని స్వామి ఓ అయ్యప్ప)

కోటి సూర్యకాంతి గల స్వామి ఓ అయ్యప్ప
దివ్యమైన రూపుజూస్తి స్వామి ఓ అయ్యప్ప
chorus : (కోటి సూర్యకాంతి గల స్వామి ఓ అయ్యప్ప
దివ్యమైన రూపుజూస్తి స్వామి ఓ అయ్యప్ప)
కోటి సూర్యకాంతి గల స్వామి ఓ అయ్యప్ప
దివ్యమైన రూపుజూస్తి స్వామి ఓ అయ్యప్ప
chorus : (కోటి సూర్యకాంతి గల స్వామి ఓ అయ్యప్ప
దివ్యమైన రూపుజూస్తి స్వామి ఓ అయ్యప్ప)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.