Home » ఏం మాయని (Yem Mayani ) సాంగ్ లిరిక్స్ – రాచరికం (Racharikam)

ఏం మాయని (Yem Mayani ) సాంగ్ లిరిక్స్ – రాచరికం (Racharikam)

by Lakshmi Guradasi
0 comments

ఏం మాయని
మాయని మాయని మాత్రం వేసావే
ఏదనే యంత్రం చేసావే
ఓ మానని
మానని మానని గాయం చేసావే
మదినే మౌనం చేసావే

కన్నులు తెరిచిన పరువాలన్నీ
ఎదుట పోసావే
మనసులో చెలి విరహాలన్నీ
చెరిపి వేసావే

ఏం మాయని
మాయని మాయని మాత్రం వేసావే
ఏదనే యంత్రం చేసావే
ఓ మానని
మానని మానని గాయం చేసావే
మదినే మౌనం చేసావే

సైడ్ ట్రాక్: పయణమా పయణమా
వాలే పొద్దుల వైనమా
మౌనమా మౌనమా
మాటే చెప్పాని మౌనమా
గాలులోని గానమా
పువ్వులోని ప్రాణమా
ప్రేమ తనమా

గుండెల్లోని గాయమా
అర్ధం కానీ గేయమా
ఆడ తరమా

అతడు: పెద్దవులే కదిలించక
కవితలు చదివా (కవితలు చదివా)
అడుగులే అగుపించాని
నడకల నదివా

గురువారమా శనివారమా
కన్ను చూపుల వరమా
ఎద భారమా
సుకుమారమా
నన్ను తాకిన స్వరమా

మగువ కురులను తాకిన శ్వాస
భువిన ఉండదులే
గగన మార్గములో
అడుగేసి ఎగిరిపోవొద్దె

ఏం మాయని
మాయని మాయని మాత్రం వేసావే
ఏదనే యంత్రం చేసావే
ఓ మానని
మానని మానని గాయం చేసావే
మదినే మౌనం చేసావే

కన్నులు తెరిచిన పరువాలన్నీ
ఎదుట పోసావే
మనసులో చెలి విరహాలన్నీ
చెరిపి వేసావే

సైడ్ ట్రాక్: ఏం మాయని
మాయని మాయని మాత్రం వేసావే
ఏదనే యంత్రం చేసావే
ఓ మానని
మానని మానని గాయం చేసావే
మదినే మౌనం చేసావే

____________________________________________

పాట పేరు: ఏం మాయని (Yem Mayani )
సినిమా పేరు: రాచరికం (Racharikam)
గాయకుడు: హరిచరణ్ (Haricharan)
సంగీతం & సాహిత్యం: వెంగి (Vengi)
తారాగణం : విజయ్ శంకర్ (హీరో) Vijay Shankar, అప్సర రాణి (హీరోయిన్) (Apsara Rani), విజయ్ రామ్ రాజు (ram Raju), వరుణ్ సందేశ్ (Varun Sandesh)
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్ లంకాలపల్లి (Suresh Lankalapalli)
నిర్మాత: ఈశ్వర్ ( Esshwar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment