ఏడుకొండల వెంకటేశ్వరా | Yedukondala Venkateswara | సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

ఏడు కొండల వేంకటేశ్వరా అఖిల జగాలనేలు దేవరా
తిరుమల తిరుపతి వాస ఈశా అలివేలుమంగ హృదయ నివాసా
ఏడు కొండల వేంకటేశ్వరా అఖిల జగాలనేలు దేవరా
తిరుమల తిరుపతి వాసా ఈశ అలవేలుమంగ హృదయ నివాసా

జయ జయ జయ శ్రీ వేంకటరమణ
జయ జయ మంగ హృదయ భరణ
కమల కళ్యాణ కరుణ భరణ
తిరుమల సధన వెంకటరమణ

ఎడు జగములనేలిన స్వామి కలియుగమందు వెలసిన స్వామి
పిలిచిన పలికే చల్లని స్వామి కొంగు బంగారై నిలిచిన స్వామి

జయ జయ జయ శ్రీ వెంకటరమణ
జయ జయ మంగ హృదయ భరణ
కమల కళ్యాణ కరుణ భరణ
తిరుమల సధన వెంకటరమణ

శ్రీమహాలక్ష్మి కౌగిలి లోనా ఊయలలుగే నిత్య వసంత
సుప్ర భాతమిది సురుచిర నయన అనంత శయన ఏలుకోనుమా

జయ జయ జయ శ్రీ వెంకటరమణ
జయ జయ మంగ హృదయ భరణ
కమల కళ్యాణ కరుణ భరణ
తిరుమల సధన వెంకటరమణ

పచ్చ కర్పూర కస్తూరి మిలిత
ఆకాశ గంగ జలముల తోనా
అభిషేకములివి చేతును స్వామి
ఆనంద నిలయ చల్లని స్వామీ

జయ జయ జయ శ్రీ వెంకటరమణ
జయ జయ మంగ హృదయా భరణ
కమల కళ్యాణ కరుణ భరణ
తిరుమల సధన వెంకటరమణ

నీకై విరిసిన కుసుమములివిగో
నీకై వెచిన హృదయములివిగో
పూలమాలగ గలమున ధాల్చే తోమాల సేవా గైకోను దేవ

జయ జయ జయ శ్రీ వేంకటరమణ
జయ జయ మంగ హృదయ భరణ
కమల కళ్యాణ కరుణ భరణ
తిరుమల సధన వెంకటరమణ

భక్తి నిండినా నీ తలపులతో మధురమైన నీ నామ జపంతో
హృదయం చేసిన నైవేధ్యం ఇదిగో చెకోనవయ్య తిరుమల వాస

జయ జయ జయ శ్రీ వేంకటరమణ
జయ జయ మంగ హృదయ భరణ
కమల కళ్యాణ కరుణ భరణ
తిరుమల సధన వెంకటరమణ

ముజ్జగములనే ఏలిన స్వామికి జగములు పాడే నీలడోల
శ్రీదేవి భూదేవి కౌగిలి లోన శ్రీనివాసుని ఊంచల సేవ

జయ జయ జయ శ్రీ వేంకటరమణ
జయ జయ మంగ హృదయ భరణ
కమల కళ్యాణ కరుణ భరణ
తిరుమల సధన వెంకటరమణ

_______________________________

Song Credits:

ఆల్బమ్ పేరు: శ్రీ శ్రీనివాస దివ్య గానం (Sri Srinivasa Divya Ganam)
ట్రాక్ పేరు: ఏడుకొండల వెంకటేశ్వర (Yedukondala Venkateswara)
సాహిత్యం: మురళీ కృష్ణ (Murali Krishna)
గానం : విజయలక్ష్మి (Vijayalakshmi) & కుసుమ (Kusuma)
సంగీతం: కె.రాజా (K.Raja)

See Also plz click on this: adhi-sesha-anantha-sayana-bhajan-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like