Home » డ్రగ్ అఫ్ డాన్స్ (Drug Of Dance) సాంగ్ లిరిక్స్ – Yash master private song

డ్రగ్ అఫ్ డాన్స్ (Drug Of Dance) సాంగ్ లిరిక్స్ – Yash master private song

by Lakshmi Guradasi
0 comments

డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఏ డ్రగ్ అఫ్ డాన్స్
దొరకదు రుమాన్స్

ఇట్స్ ఏ డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఏ డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఇట్స్ ఏ డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఏ డ్రగ్ డ్రగ్ డ్రగ్ …డ్ర… డ్ర ..

చీకటి తెర తిసైనా
చిటికెలు కలిపేసైనా
మనసుకు ముసుగు ఎసైనా
ఆజాన …..
తడబడి పెదవుల పైన
చిరు నవ్వులు పూయించైనా
నీతో జత కట్టైనా
ఓ జాదు చేసైనా ……..

డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఏ డ్రగ్ అఫ్ డాన్స్
దొరకదు రుమాన్స్

ఇట్స్ ఏ డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఏ డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఇట్స్ ఏ డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఏ డ్రగ్ డ్రగ్ డ్రగ్ …డ్ర… డ్ర ..

మత్తులోని ఆనందం లోతు చూడన
నీలోనే మాయం అవ్వనా
గ్లాసులో మనసులో ఉప్పేసి తాగి చూడన
లిప్పుకి సిప్పుకి నడుమున మై హునా …

డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఏ డ్రగ్ అఫ్ డాన్స్
దొరకదు రుమాన్స్

ఇట్స్ ఏ డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఏ డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఇట్స్ ఏ డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఏ డ్రగ్ డ్రగ్ డ్రగ్ …డ్ర… డ్ర ..

డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఏ డ్రగ్ అఫ్ డాన్స్
దొరకదు రుమాన్స్

ఇట్స్ ఏ డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఏ డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఇట్స్ ఏ డ్రగ్ అఫ్ డాన్స్
ఇక దొరకదు ఛాన్స్
ఏ డ్రగ్ డ్రగ్ డ్రగ్ …డ్ర… డ్ర ..

__________________________________________________

గాయకుడు – యష్(Yash)
సాహిత్యం – పూర్ణాచారి( Purnachary)
దర్శకత్వం: యష్ (Yash)
నిర్మాతలు: శేఖర్(Shekher) – రవి పీట్ల( Ravi Peetla)
సంగీతం కంపోజ్ & అరేంజ్డ్ – గిఫ్టన్ ఎలియాస్( Gifton Elias)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.