బ్రకోలీ
వైరల్ జ్వరం తగ్గించే పోషకాలు బ్రకోలి లో అధికంగా ఉంటాయి. విటిలోని విటమిన్ “C” మరియు “E”, కాల్షియం, ఫైబర్ రోగనిరోధిక శక్తిని పెంచి జ్వరం తగ్గేలా చేస్తుంది.
కివి
కివి పండ్లలో విటమిన్ “C” మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ గా ఉంటుంది. ఎవి రోగనిరోధక శక్తి నీ పెంచుతాయి అలాగే జ్వరం వల్ల వీక్ అయిన బడికి శక్తిని అందిస్తుయి.
అల్లం
వైరల్ జ్వరం ఉన్నపుడు వికారంగా అనిపిస్తుంది. దీనిని నివరింపెందుకు అల్లం తినడం మంచిది. అల్లం టీ తాగిన మంచి ఫలితం ఉంటుంది.
వల్లుల్లి
వల్లుల్లిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నాలుకకు కావాల్సిన రుచితో పాటు తొందరగా వైరల్ జ్వరం నుంచి రికవర్ అయ్యేలా చస్తుంది. అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీఆక్సీడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి వైరల్ జ్వరం నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అరటి పండు
జ్వరం లేదా వైరల్ ఇన్ఫక్షన్స్ వున్నప్పుడు మనకు బలహీనంగా మారుతాము ఇలాంటి సమయంలో అరటి పండ్లు లను తినడం వల్ల మీకు కావాల్సిన శక్తిని పెంచుతుంది.
ఐస్ క్యాండిన్
వైరల్ జ్వరం పొడిబారిన గుంతుతో భాధపడేవారు ఐస్ క్యాండిన్ తినడం మంచిది, అలాగే హైడ్రేట్ కూడా అవ్వొచ్చు. వైరల్ జ్వరం తగ్గాలంటే హైడ్రేట్ గా ఉండాలి.
వెజిటేబుల్ జ్యూస్
వైరల్ జ్వరం ఉన్నప్పుడు ఉప్పు తక్కువగా ఉన్న ఓ గ్లాసు వెజిటేబుల్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది, ఇందులోని యాంటీఆక్సీడెంట్లు మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరల్ జ్వరం తగ్గేలా చస్తుంది.
చికెన్ సూప్
వైరల్ జ్వరం సమయంలో చికెన్ సూప్ తాగడం వల్ల శేరీరానికి కావాల్సిన మినరల్స్ తో పాటు పోషకాలు అందుతాయి మరియు బలం చేకూరుతుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.