Home » వీరప్రేమ (Veeraprema) సాంగ్ లిరిక్స్ | Ugly Story | Nandu, Avika

వీరప్రేమ (Veeraprema) సాంగ్ లిరిక్స్ | Ugly Story | Nandu, Avika

by Lakshmi Guradasi
0 comments
Veeraprema song lyrics Ugly Story

Veeraprema song lyrics Ugly Story Nandu, Avika

వీర ప్రేమా… వీర ప్రేమా…
వీర ప్రేమా… వీర ప్రేమా…
ప్రాణమే… ప్రాణమే… నువ్వంటే ప్రాణమే…
నమ్మవే… నమ్మవే… నా మాటే…
సొంతమే… సొంతమే… నువ్వు నాకే సొంతమే…
నవ్వినా… ఏడ్చినా… నీతోటే….యే యెయ్యి…

కావాలి నువ్వే… కాదనకు నన్నే….
ఏ దిక్కునున్నా… నీ దిక్కు నేనే…
నిన్ను చూడకుందా… నిమిషముండలేనే…
ఒట్టు పెట్టుకున్నా… నా మీద నేనే…

నిన్ను ఆశగా… ఎవడు చూసినా… కళ్లు పీకుతానే…
నువ్వు ఎవడితో…మాటలాడినా…. వాడ్ని చంపుతానే…
ఆకాశమే… పట్టనంతా…
భూగోళమే… చాలనంత…telugureaders.com
ప్రేముంది నా… గుండెనిండా… గుండెనిండా….
ఛీ కొట్టినా… ముద్దు పెట్టుకుంటా…
గోలెట్టినా… కౌగిలించుకుంటా…
నా ప్రేమకీ… పిచ్చి ఎక్కువంటా… ఎక్కువంటా…

హహ్హ హహ్హా…రావే…రావే….
హహ్హ హహ్హా … బంగారు బొమ్మంటే నువ్వే…
హహ్హ హహ్హ హహ్హ…నాలాగే ప్రేమించే…
హహ్హ హహ్హా హహ్హా … హహ్హ హహ్హా… హహ్హా…
వీర ప్రేమా… వీర ప్రేమా…
వీర ప్రేమా… వీర ప్రేమా…

Veeraprema song lyrics in English:

Veera Premaa… Veera Premaa…
Veera Premaa… Veera Premaa…
Praaname… Praaname… Nuvvante Praaname…
Nammave… Nammave… Naa maate….
Sonthame… Sonthame… Nuvvu Naake Sonthame…
Navvinaa… Edchinaa… Neethote….Ye Yeyyiii…

Kaavaali Nuvve… Kaadanaku Nanne….
Ye Dikkununnaa… Nee Dikku Nene…
Ninnu Choodakundaa… Nimishamundalene…
Ottu Pettukunnaa… Naa Meedha Nene…

Ninnu Aasagaa… Evadu Choosinaa… Kallu Peekuthaane…
Nuvvu Evaditho… Maatalaadinaa…. Vaadni Champuthaane…
Aakaasame… Pattananthaa…
Bhoogolame… Chaalanantha…telugureaders.com
Premundhi Naa… Gundeninda… Gundenindaa….
Chee Kottinaa… Muddhu Pettukuntaa…
Golettinaa… Kougilinchukuntaa….
Naa Premaki… Pichhi Ekkuvantaa… Ekkuvantaa …

Hahha Hahha… Raave… Raave….
Hahha Hahha … Bangaaru Bommante Nuvve…
Hahha Hahha Hahha…Naalaage Preminche…
Hahha Hahha Hahha … Hahha Hahha… Hahha…
Veera Premaa… Veera Premaa…
Veera Premaa… Veera Premaa…

Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.

Song Credits:

పాట పేరు: వీరప్రేమ (Veeraprema)
సినిమా : Ugly Story
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్ (Shravan Bharadwaj)
గాయకుడు: రేవంత్ (Revanth)
సాహిత్యం: భాసకరభట్ల (Bhasakarabhatla)
నటీనటులు: నందు (Nandu), అవికా గోర్ (Avika Gor),
నిర్మాత: J.S. సుభాషిణి (J.S. Subhashini), కొండా లక్ష్మణ్ (Konda Lakshman)
రచన & దర్శకత్వం: ప్రణవ స్వరూప్ (Pranava Swaroop)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.