అరెరెరెరే …
సంక్రాంతి పండగొచ్చె
సంబరాలు మోసుకొచ్చె
సంక్రాంతి పండగొచ్చె
సంబరాలు మోసుకొచ్చె
వస్తావ జానకి వస్తావ జానకి
వస్తావ జానకి వంగతోటకి
నువ్వు వస్తావ జానకి సిందులాటకి
వస్తావ జానకి వంగతోటకి
నువ్వు వస్తావ జానకి సిందులాటకీ
సల్లగాలి వచ్చి పోయె సన్న మల్లె సోలిపోయె
సల్లగాలి వచ్చి పోయె సన్న మల్లె సోలిపోయె
వస్తాను మావరొ వస్తాను మావరొ
వస్తాను మావరొ ముద్దులాటకి
నేను వస్తాను మావరొ మిద్దె మీదకి
ఆహ వస్తాను మావరొ ముద్దులాటకి
నేను వస్తాను మావరొ మిద్దె మీదకి
లలల లలల లలలల
లలల లలల లలలల
లలల లలల లలలల లలలల
లలలల లలలల
పైటేస్తే నా ఒళ్లు పోటెత్తినట్టుంది
పట్టుకుంటె నాగబైరు పైట లాగినట్టుంది
ప్రాయమొచ్చి నాకేదొ పిచ్చి పట్టినట్టుంది
నిన్ను చూస్తే నాకేమొ ప్రేమ పుట్టుకుస్తుంది
ఏ మత్తు చల్లావో ఏ మత్తు చల్లావో
ఏ మత్తు చల్లావో ఓరి నాయనో
నేను నీ సొత్తునయ్యాను ఎర్రి నాయన
ఏ మత్తు చల్లావో ఓరి నాయనో
నేను నీ సొత్తునయ్యాను ఎర్రి నాయన
ఒప్పు నొప్పులొత్తినాక కౌగిలిస్తే పండగ
చాటు పక్క నన్ను చూసి కన్ను కొడితే పండగ
మెరిసే బుగ్గల పైన ముద్దు పెడితె పండగ
హంస నడకలపైన మనసు పడితె పండగ
ఏమంత్రమేశావో ఏమంత్రమేశావో
ఏమంత్రమేశావో చిన్నదాన
నువు నన్ను దోచుకున్నావే కుర్రదాన
ఏ మంత్రమేశావో చిన్నదాన
నువు నన్ను దోచుకున్నావే కుర్రదాన
లలల లలల లలలల
లలల లలల లలలల
లలల లలల లలలల లలలల
లలలల లలలల
బావి నీళ్లకు పోతే బిందెళ్లో ఉంటావు
బువ్వ తిందామంటే ముద్దల్లో ఉంటావు
ముద్దల్లో నన్ను చూసి ముద్దివ్వమంటావు
ముద్దడిగే నా ముందు మరుగై పోతుంటావు
ఏ మాయ చేశావో ఏ మాయ చేశావో
ఏ మాయ చేశావో ఓరి మావ నువ్వు
నా మనసు దోచావు చందమామ
ఏ మాయ చేశావో ఓరి మావ నువ్వు
నా మనసు దోచావు చందమామ
సీకట్లొ నేనుంటె సిలకల్లె పలికావు
సలిమంచు పడుతుంటే పొదరింట చేరావు
పొదరింట నన్ను దోచి పందిళ్లు వేశావు
పందిళ్ళలో నాకు పరదాలు ఏశావు
ఏ మందు చల్లావే ఏ మందు చల్లావే
ఏ మందు చల్లావే ఎర్రి దాన
నువ్వు ఎంత పని చేశావె కుర్రదాన
ఏ మందు చల్లావే ఎర్రి దాన
నువ్వు ఎంత పని చేశావె కుర్రదాన
లలల లలల లలలల
లలల లలల లలలల
లలల లలల లలలల లలలల
లలలల లలలల
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.