వస్తాను వస్తానులే
వెనక చెయ్యి జారి పోకే
వందేళ్ల అందానివే
కనుకే కట్టుకోవే నన్ను
వద్దనకే
మాయలేవి చేయ్యకే
మౌనానివై మాట
మానేయకే
వాలు కళ్ళు ముయ్యకే
చూడనట్టు వీడనట్టు
తారు మారు చేసిపోకే
నా ఏదే ఇలా ఇలాగా
రగిలే వేదనేందుకే
కధలవే
నీ వలె ఎలా
ఎలాగా తాగిలే నాలోని సావేరివే
సమైరా..
ఓ పదే పదే పాదాలు పలికే
హృదయమెందుకే నిలువదే
కన్నులే అల ఇలాగా కదిలే
గుండెల్లో దేవేరివే
సమైరా…
కాలాలు నీ చూపుకే కరిగే
గాలాలా నా చూపులే తిరిగే
గాలే రగిలేనే గారాలూరి
పరుగు తరిమెనే వినవే
మేఘాల వేగానికేంతెలుసే
రాగాలు పూయించే నీ మనసే
తెలియని పదనిసాలే…
పాడాలనే ప్రేమయేనే
నీ ఊసులే ఊరెగెనే
నీ ధ్యాసలో చేరాలనే
మినుగూరు మెరుపుల
తొలకరి చినుకులు తేవే..
నా ఏదే ఇలా ఇలాగా
రగిలే వేదనేందుకే
కధలవే
నీ వలె ఎలా
ఎలాగా తాగిలే నాలోని సావేరివే
సమైరా..
ఓ పదే పదే పాదాలు పలికే
హృదయమెందుకే నిలువదే
కన్నులే అల ఇలాగా కదిలే
గుండెల్లో దేవేరివే
సమైరా…
——————————
పాట – వస్తాను వస్తానులే (Vastanu Vastanule)
చిత్రం: (విశ్వం) Viswam
సంగీతం – చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj)
గాయకుడు – కపిల్ కపిలన్ (Kapil Kapilan)
సాహిత్యం – వెంగి (Vengi)
తారాగణం – గోపీచంద్ (Gopichand), కావ్య థాపర్ (Kavya Thapar),
దర్శకుడు: శ్రీను వైట్ల (Sreenu Vaitla)
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) & వేణు దోనేపూడి (Venu Donepudi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.